కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 256

kajal aggarwal satyabhama movie teaser release update
ట్రైలర్ & టీజర్

దీపావళి కి వచ్చేస్తున్న కాజల్ సత్యభామ టీజర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి తరువాత మళ్లీ తన సినిమాలతో బిజీ అయిపోయింది. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. ఆయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. సత్యభామ అనే టైటిల్‌ తో ఈసినిమా వస్తుంది. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఇక కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Polimera 2 day 1 collections
బాక్సాఫీస్

పొలిమేర 2 కు సెన్సేషనల్ కలెక్షన్స్

చిన్న సినిమాగా వచ్చిన మాఊరి పొలిమేర 2 బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా చోట్ల ఫస్ట్,సెకండ్ షో లకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.దాంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.మొదటి రోజు ఈసినిమా 3కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 1.50కోట్లు.

Mahender Reddyవాట్సాప్
Jr NTR Heroine Payal Ghosh Interesting Comments on Nandamuri Balakrishna
సినిమా వార్తలు

జూ. ఎన్టీఆర్ హీరోయిన్ బాలయ్యపై కామెంట్స్, నెట్టింట వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా 'భగవంత్ కేసరి' సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడమే కాకుండా.. వరుసగా మూడు రూ. 100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రాలలో నటించి రికార్డ్ సృష్టించారు. దీంతో ఆయనపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

Srikanth Mవాట్సాప్
keedaa cola movie first day box office collections
బాక్సాఫీస్

కీడా కోలా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కలెక్షన్స్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా కీడా కోలా. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంటి టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతుంది. తరుణ్ భాస్కర్ మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చారని.. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చన్న రివ్యూస్ వచ్చాయి.

TFN Adminవాట్సాప్
karthi interesting comments on japan movie
సినిమా వార్తలు

ఖైదీ తో ఎంత సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ అంత సర్ ప్రైజ్ ఇస్తుంది

జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈసినిమా 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్…

TFN Adminవాట్సాప్
Samantha Interesting Comments on Allu Arjun and Vijay Deverakonda
సినిమా వార్తలు

టాలీవుడ్‌ 'ఎవెంజర్స్' టీమ్‌లో అల్లు అర్జున్.. సమంత కామెంట్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటిగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. 'ఏ మాయ చేసావో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె అనంతరం అనేక హిట్ సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆమె కేవలం నటనతోనే కాకుండా పలు సామాజికసేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచుగా అభిమానులతో టచ్‌లో ఉంటుంటారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను వెల్లడించడానికి ఏ మాత్రం మోహమాటపడరు. ఈ క్రమంలో తాజాగా సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఈవెంట్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్…

Srikanth Mవాట్సాప్
Ayalaan Telugu Movie Overseas Release Date
రిలీజ్ అప్‌డేట్

అయలాన్ ఓవర్సీస్ రిలీజ్ అప్ డేట్

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
thangalaan movie makers clarity on vikram dialogue
సినిమా వార్తలు

తంగలాన్ గురించి విక్రమ్ చెప్పింది నిజం కాదు.. మేకర్స్ క్లారిటీ

పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి జనవరి 26వ తేదీన రిలీజ్ కానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Side-B Trailer To be Released Today Evening
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి సైడ్‌-బి ట్రైల‌ర్ వచ్చేస్తోంది

‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Ammadi Song Released From Hi Nanna Movie
సాంగ్

హాయ్ నాన్న- సోల్ ఫుల్ అమ్మాడి సాంగ్ రిలీజ్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసినిమా ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. అందులోనూ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Rare Achievement For Mahesh Babu and Trivikram's Khaleja Movie
సినిమా వార్తలు

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అరుదైన గౌరవం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ఒక సినిమాకు అరుదైన గౌరవం లభించింది. అద్భుతమైన థ్రిల్లర్ కథాంశాలు కలిగిన అంతర్జాతీయ సినిమాల లిస్టులో స్థానం దక్కించుకుంది. 'కొల్లైడర్' అనే ప్రముఖ ఇంగ్లీష్ మేగజైన్ ప్రచురించిన కథనంలో మహేష్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. కాగా ఈ మేగజైన్ పేర్కొన్న టాప్ 10 సినిమాల లిస్టులో మహేష్ చిత్రానికి 7వ స్థానం కల్పించింది. ఇక ఈ సినిమాల లిస్టులో హాలీవుడ్ స్టార్ హీరో 'టైటానిక్' ఫేమ్ లియోనార్డో డికాప్రియో నటించిన 'బ్లడ్ డైమండ్' 8వ స్థానంలో నిలవడం గమనార్హం. కోయెన్ బ్రదర్స్ స్వీయ దర్శకత్వం వహించిన 'నో కంట్రీ ఫర్…

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

మా ఊరి పొలిమేర 2 టాక్

మా ఊరి పొలిమేర రెండేళ్ల క్రితం ఓటిటి లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇందులో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి.ఇక ఇప్పుడు మా ఊరి పొలిమేర 2 పేరుతో దానికి సీక్వెల్ ను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాకు హైప్ తెచ్చాయి.ఈరోజు ఈసినిమా పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Appadappada Thaandra song out from Mangalavaaram movie
సాంగ్

మంగళవారం నుండి తరుణ్ అప్పడప్పడ తాండ్ర పెప్పీ సాంగ్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Helps To Srikakulam Girl
సినిమా వార్తలు

చిన్నారికి రౌడీ హీరో సాయం- ఎంపీ ప్రశంసలు

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు రియల్ హీరలనిపించుకుంటారు. నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. విజయ్ దేవరకొండ కూడా పలువురికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తను సంపాదించిన దానిలో కొంతభాగం ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగిస్తుంటాడు. ఇప్పటికే పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తున్నాడు. ఇక తన ప్రతి బర్త్ డేకు స్పెషల్‌గా అందరికీ సర్ ప్రైజ్‌లు ఇస్తుంటాడు.

TFN Adminవాట్సాప్
indian 2 an intro out now
ట్రైలర్ & టీజర్

ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్ రిలీజ్

స్టార్ డైరెక్టర్ శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇండియన్ 2.వీరి కాంబో లో ఇంతకుముందు వచ్చిన వచ్చిన కల్ట్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.నిజానికి ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా మధ్యలో అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది అయితే కొన్ని నెలల ముందు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాగా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

Mahender Reddyవాట్సాప్
Tollywood Senior Actor Eswara Rao Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‍లో విషాదం.. ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

దక్షిణాది చిత్ర పరిశ్రమలలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అలాగే విలక్షణ నటుడు నాజర్ తండ్రి కూడా కన్నుమూశారు. ఇక ఇది ఇలా ఉండగానే.. నిన్న కోలీవుడ్ ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‍ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేరన్న వార్త వినిపించింది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Bhagavanth Kesari Collects Rs. 135 Cr Gross in 15 Days
బాక్సాఫీస్

భగవంత్ కేసరి.. మూడో వారంలోనూ అదే జోరు, 15 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డ్…

Srikanth Mవాట్సాప్
MAD Movie Now Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్.. ఏ ప్లాట్‍ఫామ్‌లో అంటే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం 'మ్యాడ్'. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

Srikanth Mవాట్సాప్
keedaa cola movie telugu review
రివ్యూ

కీడా కోలా హిలేరియస్ క్రైమ్ థ్రిల్లర్-తరుణ్ ఖాతాలో మరో హిట్

ఓవరాల్ గా చెప్పాలంటే కీడా కోలా సినిమా మంచి హిలేరియస్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమా నుండి రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని రిలాక్స్ అయ్యే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Habibi Jilebi Video song out from Roshans Bubble Gum Movie
సాంగ్

బబుల్ గమ్ నుండి హబీబీ జిలేబీ సాంగ్ రిలీజ్

దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ఈమధ్యనే ప్రమోషన్ కార్యక్రమాలు పెట్టారు. ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు రోషన్. ఇక ఆతరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు. ఫస్ట్ సినిమా అయినా రోషన్ చాలా ఈజ్ తో నటించినట్టే అనిపిస్తుంది. అంతేకాదు యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్