కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 257

Satyam Rajesh Says, Ma Oori Polimera-2 Will Give Goosebumps to The Audience
సినిమా వార్తలు

మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది - సత్యం రాజేష్

'మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'మా ఊరి పొలిమేర 2' డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈరోజు (నవంబర్ 3, 2023) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సత్యం రాజేష్…

Srikanth Mవాట్సాప్
Varun Tej-Lavanya Tripathi's Wedding Ceremony Pics Goes Viral
సినిమా వార్తలు

నెట్టింట వైరల్‌గా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఫోటోలు

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్‌ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా పూర్తి భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సహా మెగా-అల్లు కుటుంబ సభ్యులు హాజరై అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు…

Srikanth Mవాట్సాప్
karthi clarity on khaidi movie shoot delay
సినిమా వార్తలు

ఖైదీ2 అందుకే లేట్ అవుతుంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్‌ లోనే కాదు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Sree Leela Monthly Movie Magic Exciting New Releases Every Month
సినిమా వార్తలు

నెలకో సినిమాతో రానున్న శ్రీ లీల

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీ గా వున్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల.పెళ్లి సందడితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ అక్కడి నుండి వెనుదిరిగిచూసుకోలేదు.ప్రస్తుతం చేతిలో 5సినిమాలు వున్నాయి.ఆల్రెడీ ఈనెలలో భగవంత్ కేసరి తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్యకు కూతురిగా నటించింది.ఇక రానున్న మూడు నెలల్లో శ్రీలీల నెలకో సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

Mahender Reddyవాట్సాప్
skanda and jawan streaming on ott
ఓటీటీ

ఓటిటిల్లోకి స్కంద,జవాన్

గత నెలలో విడుదలైన రెండు మేజర్ సినిమాలు తాజాగా ఓటిటిల్లో కూడా రిలీజ్ అయ్యాయి.అందులో తెలుగు సినిమా స్కంద ఒకటి కాగా రెండోది బాలీవుడ్ మూవీ జవాన్.గత నెల 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది జవాన్.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈసినిమాతో షారుఖ్ వరుసగా రెండో విజయాన్ని సాధించడమే కాదు వరసగా 1000కోట్ల క్లబ్ లో చేరిన మొదటి బాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు.

Mahender Reddyవాట్సాప్
kamal haasan indian 2 movie intro video update
సినిమా వార్తలు

స్టార్స్ తో ఇండియన్ 2 ఇంట్రడక్షన్ వీడియో

లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
karthi japan movie completes censor formalities
సినిమా వార్తలు

కార్తీ జపాన్ సెన్సార్ కంప్లీట్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈసినిమా దీపావళి పండుగకు నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Jagapathi Babu Interesting Post on Prabhas's Salaar Goes Viral
సినిమా వార్తలు

సలార్‌.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్, పోస్ట్ వైరల్

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌'. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్ ఫైర్' సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Srikanth Mవాట్సాప్
anand deverakonda new movie titled as duet
సినిమా వార్తలు

డ్యూయెట్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అన్న సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చినా తన అన్న మార్క్ కనిపించకుండా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పెద్ద హడావుడి లేకుండా చిన్నసినిమాలు చేసుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
ram interesting post on skanda movie
సినిమా వార్తలు

రామ్ స్కంద వైబింగ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన సినిమా స్కంద. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనగా వచ్చిన ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే రామ్ పోతినేని యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్-శ్రీలీల కాంబినేషన్, యాక్షన్ ఎలిమెంట్స్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan Drops Dunki Movie Teaser on His Birthday
ట్రైలర్ & టీజర్

షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా.. డంకీ టీజ‌ర్ రిలీజ్

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. నేషనల్ అవార్డ్ విన్నర్ తాప్సీ పన్ను హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా…

Srikanth Mవాట్సాప్
Ram Charan Joins Oscar Academy Actors Branch
సినిమా వార్తలు

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌’లో రామ్ చరణ్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్‌’లో చరణ్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది. అకాడమీ నుంచి…

Srikanth Mవాట్సాప్
producer naga vamsi clarity on leo movie telugu collections
బాక్సాఫీస్

లియో తో మంచి లాభాలే వచ్చాయి-నాగవంశీ

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను తెచ్చుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమా ఎప్పుడో 500 కోట్ల క్లబ్ లోకి వెళ్లిపోయింది. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
nagababu emotional post on varun tej marriage
సినిమా వార్తలు

వరుణ్ పెళ్లి- నాగబాబు ఎమోషనల్ పోస్ట్

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి సందడితో ఉన్న సంగతి తెలిసిందే కదా. మెగ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎన్నో ఏళ్ల ప్రేమాయణం తరువాత ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరగగా తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. మెగా పరివారంతో పాటు ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు కూడా ఈ వివాహానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మూడు రోజులాగా పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కాక్ టైల్ పార్టీ, హల్దీ ఇలా పలు వేడుకలు జరుగగా వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గత రాత్రి వరుణ్…

TFN Adminవాట్సాప్
virupaksha movie won technical technical brilliance award
సినిమా వార్తలు

విరూపాక్ష కు టెక్నికల్ బ్రిలియన్స్ అవార్డ్

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. ఇక ఈసినిమాకు కార్తీక్ దండు మేకింగ్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, విజువల్స్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. 100 కోట్లకు పైగా…

TFN Adminవాట్సాప్
Venkatesh Launches Shivaji's 90's A Middle Class Biopic Teaser
ట్రైలర్ & టీజర్

వెంకటేష్ చేతుల మీదుగా '90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ టీజర్ లాంఛ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ ప్రధానపాత్రలో నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘90s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. వాసుకి ఆనంద్‌సాయి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్‌ మేడారం నిర్మిస్తున్నారు. కాగా ఈ ‘90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'ఈటీవీ విన్' యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ మేరకు బుధవారం స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా ఈ 90s టీజర్‌ని రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Varun Tej and Lavanya Tripathi Got Married in Italy, Ceremony Pics Gone Viral
సినిమా వార్తలు

ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. ఫోటోస్ వైరల్

టాలీవుడ్‌ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్‌ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వరుణ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా వారి కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. హాజరైన అతిథులు అక్షింతలతో నూతన వధూవరులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
venkatesh to release Bubble Gum Movie First Single
సాంగ్

బబుల్ గమ్- వెంకీ మామ చేతుల మీదుగా హబీబీ జిలేబీ సాంగ్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా . క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది

TFN Adminవాట్సాప్
janhvi kapoor interesting post on devara movie
సినిమా వార్తలు

దేవర సెట్ ను మిస్ అవుతున్నా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్లను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన సోషల్ మీడియా ద్వారా అందిస్తూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Ustaad Ram Pothineni is Back For Double Ismart Shankar Shooting
షూటింగ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవలే 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ మూవీలో రామ్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో కనిపించి అలరించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. కాగా రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్‌' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రామ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చాడు.

Srikanth Mవాట్సాప్

షేర్