కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 237

Bubblegum Trailer Release Date Update
ట్రైలర్ & టీజర్

బబుల్ గమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
pawan kalyan og movie makers clarity on updates
సినిమా వార్తలు

ఇప్పట్లో అప్ డేట్లు లేవు- OG మేకర్స్ క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు ఒకవైపు రాజకీయాతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల షూటింగ్ లను కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య పూర్తిగా రాజకీయాలతోనే బిజీఅయిపోయారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాల నుండి అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
HanuMan Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్‌ను లాంచ్ చేయగా.. ఇవి చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ అండ్ క్లాసీ బీట్స్…

Srikanth Mవాట్సాప్
siddhu jonnalagadda and bommarillu bhaskar movie shooting begins
షూటింగ్ అప్‌డేట్

సిద్దు- బొమ్మరిల్లు భాస్కర్ మూవీ షూటింగ్ మొదలు

గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా వచ్చేే ఏడాది రిలీజ్ కానుంది. నీరజ కోన దర్శకత్వంలో తెలుసుకదా అనే సినిమాను కూడా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సైంధవ్ సెకండ్ సింగిల్ రిలీజ్
సినిమా వార్తలు

సైంధవ్ సెకండ్ సింగిల్ రిలీజ్

సీనియర్ హీరో వెంకటేష్ ఎట్టకేలకు మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.2021లో నారప్ప,దృశ్యం 2 సినిమాల్లో నటించాడు వెంకీ.అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ఆ రెండు కూడా డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదలయ్యాయి.దాంతో ఫ్యాన్స్ నిరాశకుగురయ్యారు.తమ అభిమాన హీరోను డైరెక్ట్ గా థియేటర్లో చూసుకొని చూసి చాలా రోజులవుతుంది.

Mahender Reddyవాట్సాప్
Animal Box Office Collection Day 10 Ranbir Kapoor's Action Drama Enters Rs 700 Cr Club
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద యానిమల్ సంచలనం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా.. 'అర్జున్ రెడ్డి' 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషించారు. అలాగే తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. రిలీజైన నాటినుంచే బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Operation Valentine Movie New Release Date
రిలీజ్ అప్‌డేట్

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Reviews Hi Nanna and Praises Movie Unit
సినిమా వార్తలు

హాయ్ నాన్నపై అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నారంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్‌ నాన్న’. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించగా.. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. మలయాళం కంపోజర్‌, 'హృదయం' ఫేమ్ హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ అందించిన హర్ట్‌ టచింగ్ ట్యూన్స్‌ సినిమాకి ఎస్సెట్ గా నిలిచాయి. కాగా శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం తన…

Srikanth Mవాట్సాప్
oh my baby song promo out
సాంగ్

ఓ మై బేబీ సాంగ్ ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ ఈనెల 13న విదులకానుందని తెలిసిందే.ఇక అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.33 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ప్రోమో మహేష్ బాబు డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది.ఓ మై బేబీ అంటూ సాగే ఈసాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా శిల్పా రావు తన గాత్రాన్ని అందించింది. .ఓవరాల్ గా ప్రోమో అయితే సాంగ్ ఫై అంచనాలను పెంచేసింది.మరి ఫుల్ సాంగ్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Venkatesh Visits Vijayawada Kanaka Durga Temple Along with Saindhav Team
సినిమా వార్తలు

విజయవాడలో సైంధవ్‌ టీమ్.. కనకదుర్గమ్మను దర్శించుకున్న వెంకటేష్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'సైంధవ్‌'. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇది వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సైంధవ్ టీమ్ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

Srikanth Mవాట్సాప్
samantha hosts hi nanna special show for pratyusha foundation girls
సినిమా వార్తలు

హాయ్ నాన్న- చిన్న పిల్లల కోసం సామ్ స్పెషల్ స్క్రీనింగ్

స్టార్ హీరోయిన్ సమంత కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యూష పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తుంది. ఇప్పుడు మరో మంచి పని చేసి ప్రశంసలు అందుకంటుంది. న్యాచురుల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హాయ్ నాన్న. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఇంప్రెస్ అయిన స్టార్ హీరోయిన్ సమంత అనాథ చిన్నారుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిన్నారుల కోసం హాయ్‌ నాన్న స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసింది. దీంతో సమంత చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nandamuri Kalyan Ram's Devil Trailer Release Date Fixed
ట్రైలర్ & టీజర్

డెవిల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్‌’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా తన అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్‌ సీక్రెట్‌ బ్రిటీష్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. బ్రిటీష్‌ వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా సినిమాను భారీగా చిత్రీక‌రిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను…

Srikanth Mవాట్సాప్
Japan is now streaming on Netflix in Tamil
ఓటీటీ

ఓటిటిలోకి జపాన్

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ ఓటిటి లోకి వచ్చేసింది.ఈసినిమా ఈరోజునుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే కేవలం ఒరిజిజినల్ వెర్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ లోకి వచ్చింది. తెలుగు తోపాటు మలయాళ,కన్నడ ,హిందీ భాషల్లో కూడా త్వరలోనే వస్తుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
prabhas salaar ceasefire censor formalities completed
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్

ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాలో సలార్ సినిమా ఒకటి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా రెండు పార్టులుగా రానుండగా.. అందులో ఫస్ట్ పార్ట్ సలార్-సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ఎన్నోసార్లు వాయిదా అనంతరం ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Director Krish Jagarlamudi Launches Haddu Ledura Movie First Look
ఫస్ట్ లుక్

డైరెక్టర్ క్రిష్ చేతులమీదుగా.. హద్దు లేదురా ఫస్ట్ లుక్ రిలీజ్

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన నూతన చిత్రానికి ''హద్దు లేదురా.." #FRIENDSHIP అనే టైటిల్ని ఖరారు చేశారు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాతగా, రావి మోహన్ రావు సహా నిర్మాతగా, యువ దర్శకుడు రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా 'హద్దు లేదురా'.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా వీటిని రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Prithviraj Sukumaran Completes His Dubbing For Salaar Cease Fire
సినిమా వార్తలు

సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్‌.. డబ్బింగ్ పూర్తి చేసిన పృథ్వీరాజ్

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌’. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్‍ ఫైర్’ సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
prabhas interesting massy looks from upcoming movies
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్స్ ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Nandamuri Kalyan Ram Wears 90 Indian Themed Costumes For Devil
సినిమా వార్తలు

డెవిల్‌లో కళ్ళు చెదిరే కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించిన కళ్యాణ్ రామ్, వాటి ప్రత్యేకతలేంటో తెలుసా?

డిఫరెంట్ మూవీస్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్'. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా భారీగా సినిమాను చిత్రీక‌రించారు. అలాగే న‌టీన‌టులకు సంబంధించిన వ‌స్త్రాలంక‌ర‌ణ భార‌తీయ‌త‌ను ప్ర‌తిబింబించేలా ఉంటుంది.

Srikanth Mవాట్సాప్
adivi sesh goodachari 2 movie shoot begins today
షూటింగ్ అప్‌డేట్

గూఢచారి 2- మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ మొదలు

సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పై సీక్వెల్స్ లో గూఢచారి సీక్వెల్ ఒకటి. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా గూఢచారి. 2018 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపినా అధికారిక ప్రకటన రావడానికి చాలా టైమే పట్టింది. ఈ ఏడాది జనవరిలో ఈసినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Samantha Ruth Prabhu Launches Own Production House
సాంగ్

నిర్మాతగా మారిన సమంత.. సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు

'ఏ మాయ చేశావే' సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి సమంతా రూత్ ప్రభు అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఆమె అనంతరం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆపై బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కి చేరుకుంది. ఈ క్రమంలో దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి నటించింది సామ్‌. అలాగే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఆయా భాషల్లో స్టార్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది సమంత. దీంతో అతి తక్కువ కాలంలోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని వన్ ఆఫ్‌ ది లీడింగ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇక ఇటీవలే…

Srikanth Mవాట్సాప్

షేర్