ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్

prabhas interesting massy looks from upcoming movies

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్స్ ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితో పాటు ప్రభాస్ కల్కి2898ఏడీ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాపై ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరొండస్ ప్రాజెక్ట్ కే టీమ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఫొటోలు బయటకు వచ్చాయి. ఈనేపథ్యంలో ప్రభాస్ లుక్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. మాసీ లుక్ లో ఉన్న ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. దీంతో రెండు సినిమాల్లో ప్రభాస్ మాసీ లుక్స్ తో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు.

కాగా కల్కి2898ఏడీ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా.. ఇంకా అమితాబ‌చ్చ‌న్ ఇంకా దిశా పటాని కూడా న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =