
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 236


బబుల్ గమ్ షూటింగ్ ఫైనల్లీ కంప్లీట్

ఈగల్ రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి క్లారిటీ

అసలు సిసలైన హారర్ సినిమా పిండం - హీరో శ్రీరామ్

కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ పై మీ అభిప్రాయం?


త్వరలో దేవర గ్లింప్స్-ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు

హాయ్ నాన్నలేటెస్ట్ కలెక్షన్స్

తలైవా 170 టైటిల్ రిలీజ్

సలార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

యానిమల్ 11డేస్ కలెక్షన్స్

థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న డెవిల్ ట్రైలర్

అడివి శేష్-శృతీహాసన్ కాంబో ఫిక్స్

కన్నప్ప హీరోయిన్ ఫిక్స్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. న్యూజిలాండ్ లోనే ఈసినిమాలోని ఎక్కువ భాగం చిత్రీకరిస్తున్నారు.

సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే సాంగ్ రిలీజ్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. కె.జి.యఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా రెండు భాగాలుగా వస్తుండగా సలార్-సీజ్ ఫైర్ అనే టైటిల్ తో మొదటి పార్ట్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి క్యూరియాసిటీని రిలీజ్ చేశారు.

సలార్ ఎమోషన్-ఫ్రెండ్షిప్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారం- ఓ మై బేబి సాంగ్ రిలీజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఫ్యాన్స్ మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైపోయింది. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఎట్టిపరిస్థితిల్లోనూ ఈసినిమాను చెప్పిన టైమ్ కే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆదిశగానే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

బబుల్ గమ్ షూటింగ్ ఫైనల్లీ కంప్లీట్
ఇండస్ట్రీకి వారసులు రావడం అనేది కామనే. ఇప్పటికే ఎంతోమంది వారసలు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అతనెవరో కాదు రాజీవ్ కనకాల, సుమల వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రోషన్ పెర్ఫామెన్స్ కు మంచి అప్లాజే దక్కింది. తాజాగా ఈసినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ గా…

శివ కార్తికేయన్ 'అయలాన్'కి వాయిస్ అందిస్తోన్న హీరో సిద్దార్థ్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అయలాన్'. తెలుగులోనూ శివ కార్తికేయన్కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్, 'జాతి రత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే 'మహా వీరుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న 'అయలాన్' మూవీ సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.

బాక్సాఫీస్ వద్ద యానిమల్ హవా.. మరో 2 సినిమాల రికార్డులు బ్రేక్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్'. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రణ్బీర్ కపూర్ నటన, సందీప్ వంగా టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయని సాధారణ ప్రేక్షకులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దీంతో 'యానిమల్' ఇండియాలోనే కాకుండా…

జూ.ఎన్టీఆర్తో కలిసి నటించాలని ఉంది - యానిమల్ నటి త్రిప్తి డిమ్రీ
త్రిప్తి డిమ్రీ.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతోన్న పేరు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ అమ్మడి గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్' ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా ఇందులో రణ్బీర్తో కలిసి కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ.. కుర్రకారును ఆకట్టుకుని మరో నేషనల్ క్రష్గా మారిపోయింది. కాగా బాలీవుడ్లో ఇంతకుముందు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో…

ఈగల్ రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి క్లారిటీ
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా ఒకటి ఉంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలను బట్టి రవితేజ మేకోవర్ కు మాత్రం మంచి స్పందన వస్తుంది.

అసలు సిసలైన హారర్ సినిమా పిండం - హీరో శ్రీరామ్
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ పై మీ అభిప్రాయం?
ప్రయోగాలు చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి హీరోల్లో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ కొత్తగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సినిమా ఫలితాలు పక్కన పెడితే కాస్త కొత్తగా ఉండేలా సినిమాలు చేయడానికే చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే వస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. దేవర, బింబిసార 2లపై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్డేట్స్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ అద్భుతమైన స్పై థ్రిల్లర్ని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా అంతటా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో…

త్వరలో దేవర గ్లింప్స్-ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది ఈసినిమా.

హాయ్ నాన్నలేటెస్ట్ కలెక్షన్స్
నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.మొదటి రెండు రోజులు నామ మాత్ర వసూళ్లతో నిరాశపరచగా తరువాత అనూహ్య రీతిలో పుంజుకుంది.ముఖ్యంగా మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో శనివారం,ఆదివారాల్లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక నిన్న కూడా డీసెంట్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 44కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇందులో షేర్ 23కోట్లు. మరో 5కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే. ఈవారం పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం కూడా హాయ్ నాన్నకు కలిసి రానుంది.

తలైవా 170 టైటిల్ రిలీజ్
జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

సలార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
ఈ నెలలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రభాస్ సలార్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైనల్లీ ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమాలో మొదటి భాగంగా సలార్..సీజ్ ఫైర్ అనే టైటిల్ తో భాగం రాబోతుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

యానిమల్ 11డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద యానిమల్ వేట కొనసాగుతూనే వుంది.రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రీయేట్ చేస్తుంది.నార్త్ లో అయితే తిరుగులేని హోల్డ్ తో వసూళ్లను రాబడుతుండగా సౌత్ లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక 11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 737.98కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇందులో దేశ వ్యాప్తంగా హిందీ నెట్ 401.49కోట్లు.అంతేకాదు కేవలం 11రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించి జవాన్ సరసన నిలిచింది.ఓవరాల్ గా హిందీ లో 400 కోట్ల నెట్ క్లబ్ లో చేరిన 6వ సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది.ఇంతకుముందు జవాన్ తోపాటు…

థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న డెవిల్ ట్రైలర్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆతరువాత అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఇదొక పీరియడ్ డ్రామా. 1940 బ్యాక్ డ్రాప్ లో బ్రిటీష్వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

డంకీ రిలీజ్కు ముందు.. వైష్ణోదేవిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఏడాది ఆరంభంలో 'పఠాన్'.. ఆ తర్వాత 'జవాన్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు కింగ్ ఖాన్. ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని విధంగా ఆయన నటించిన ఈ రెండు సినిమాలు రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించాయి. దీనిని కొనసాగిస్తూ తాజాగా షారుఖ్ త్వరలోనే మరో కొత్త సినిమా 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షారుఖ్ సరసన తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తుండగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న 'డంకీ' ప్రపంచవ్యాప్తంగా…

అడివి శేష్-శృతీహాసన్ కాంబో ఫిక్స్
ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ లో అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఆ కాంబినేషన్ మరేదో కాదు అడివి శేష్ ఇంకా శృతి హాసన్ ది. అడివిశేష్ ఇప్పటికే గూఢచారి సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ ను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు.