కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 238

rules ranjann movie gets good response in ott
ఓటీటీ

రూల్స్ రంజన్ కు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్

కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోకపోయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకోగా ఇప్పుడు తాజాగా మరో సినిమా ఆ జాబితాలో చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు కిరణ్‌ అబ్బవరం హీరోగా వచ్చిన రూల్స్ రంజన్ సినిమా. రత్నం కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
hi nanna latest collections
బాక్సాఫీస్

మిలియన్ డాలర్ కు చేరువగా హాయ్ నాన్న

నాని హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద మెల్లి మెల్లిగా జోరు పెంచుకుంటూ పోతుంది.రివ్యూస్ పాజిటివ్ గా వచ్చిన మౌత్ టాక్ ఎక్సలెంట్ గా వున్నా తొలి రెండు రోజులు అంతమాత్రంగానే కలెక్షన్లు రాబట్టుకుంది కానీ ఈరోజు మాత్రం సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో మొదటి రెండు రోజుల కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఇక మూడు రోజుల్లో హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా 17కోట్ల గ్రాస్ ను వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో స్లోగా వున్నా యూఎస్ లో మాత్రం సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
guntur kaaram second single release date out
రిలీజ్ అప్‌డేట్

గుంటూరు కారం సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే

మచ్ అవైటెడ్ గుంటూరు కారం సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.వచ్చే బుధవారం ఈసాంగ్ రిలీజ్ కానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.అంతకన్నా ముందు సోమవారం సాయంత్రం 4:05 గంటలకు సాంగ్ ప్రోమో ను వదులనున్నారు.ఓ మై బేబీ అంటూ సాగే ఈమెలోడీ సాంగ్ ను మహేష్, శ్రీలీల ఫై చిత్రీకరించారు.తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో శ్రీలీల,మహేష్ కు ముద్దు పెడుతూ కనిపించింది.

Mahender Reddyవాట్సాప్
Animal Director Sandeep Vanga Expresses his Interest to Work with Megastar Chiranjeevi
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవితో అలాంటి సినిమా తీస్తా - సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఈ తెలుగు డైరెక్టర్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించిన ఆయన.. తన తదుపరి సినిమాకు కూడా మళ్ళీ బాలీవుడ్‌నే ఎంచుకున్నాడు. ఈసారి రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా హిందీలో ‘యానిమల్’ సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Srikanth Mవాట్సాప్
animal movie 8 days collections
బాక్సాఫీస్

యానిమల్ రోరింగ్ 8 డేస్ కలెక్షన్స్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈసినిమాపై బాలీవుడ్ నుండి మాత్రమే కాదు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
saindhav second single release date out
రిలీజ్ అప్‌డేట్

సైంధవ్ సెకండ్ సింగిల్ రానుంది

సీనియర్ హీరో వెంకటేష్,హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా సైంధవ్.వెంకీకి 75వ సినిమా.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.టీజర్ ఈసినిమాఫై అంచనాలను పెంచేసింది.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.వెంకీ ఈ జోనర్ లో సినిమా చేసి చాలా రోజుల అవుతుంది.ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు రెండో సాంగ్ సరదా సరదాగా విడుదలకు రెడీ అవుతుంది.ఈనెల 11న ఈ సాంగ్ విడుదలకానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Akansha Ranjan Kapoor Announced as Heroine For Sandeep Kishan's MayaOne
సినిమా వార్తలు

సందీప్ కిషన్ 'మాయావన్‌'లో హీరోయిన్‌ ఫిక్స్, ఎవరంటే..?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం. 26 కోసం సందీప్ కిషన్ మళ్లీ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టారు. ప్రాజెక్ట్‌ జెడ్/మాయవన్ సంచలన విజయం తర్వాత సందీప్ కిషన్‌తో సివి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్, ప్రాజెక్ట్‌ జెడ్/మాయవన్ వరల్డ్‌లో సెట్ చేయబడిన సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
Ranbir Kapoor's Animal Crossed $10 Million Mark in North America
సినిమా వార్తలు

మరో మైల్ స్టోన్ దాటిన యానిమల్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

Srikanth Mవాట్సాప్
netflix ceo Ted Sarandos about telugu heros
ఓటీటీ

తెలుగు లెజెండ్స్ తో భేటీ.. వారి డెడికేషన్ అద్భుతం

గ్లోబల్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సౌత్ కంటెంట్ కాస్త తక్కుగా ఉండేది. కానీ సౌత్ సినిమా రేంజ్ పెరగడంతో తెలుగు తో పాటు దక్షిణ భాషల కంటెండ్ ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
ram charan got golden bollywood actor award
సినిమా వార్తలు

చరణ్ కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈసినిమా తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా మరో అవార్డును సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చరణ్ కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది. ఈవిషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్ల‌డించింది. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ అవార్డ్ దక్కింది. రామ్ చరణ్ కు ఈ అవార్డ్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
naga chaitanya thandel movie grand launch
సినిమా వార్తలు

చైతు తండేల్ గ్రాండ్ లాంఛ్

అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇన్ని రోజులూ ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు మేకర్స్. ఇటీవలే నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన నాగ చైతన్య ఫస్ట్…

TFN Adminవాట్సాప్
Komatireddy Venkat Reddy Appointed as Minister of Cinematography For Telangana
సినిమా వార్తలు

తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నియామకం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే రోడ్లు, భ‌వ‌నాలు శాఖకు కూడా ఆయన మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం వెంకట్ రెడ్డికి రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖను కేటాయించారు. కాగా ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల‌లో విజ‌యం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 7, 2023) రోజున తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో…

Srikanth Mవాట్సాప్
Netflix CEO Ted Sarandos Meets Mahesh Babu and Trivikram Srinivas
ఓటీటీ

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ను కలిసిన నెట్‍ఫ్లిక్స్ సీఈవో

దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్‏లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా నగరంలో పర్యటిస్తున్న ఆయన వరుసగా పలువురు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. దీనిలో భాగంగా తొలుత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన సరండోస్.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులను కలిశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఆయనతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
jr ntr shares interesting post on netflix ceo ted sarandos
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ సీఈఓ తో ఎన్టీఆర్

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది పైన అయిపోయింది. అప్పటికే ఆర్అర్ఆర్ సినిమా కోసమే చాలా ఏళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. ప్రస్తుంత ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
animal collection report
బాక్సాఫీస్

సెన్సేషన్ సృష్టిస్తున్న యానిమల్

యానిమల్ హావ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.విడుదలై వారం రోజులు అవుతున్నా ఎక్కడా డ్రాప్ లేకుండా వసూళ్లను రాబడుతూ షాక్ ఇస్తుంది.ఓ ఏ రేటెడ్ సినిమా ఇంత భారీ వసూళ్లను రాబట్టకోవడమే ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో ఈసినిమా 563.3కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ నెట్ 300కోట్ల కు చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ను చేరుకున్న మూడో సినిమా గా యానిమల్ రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu, Akkineni Nagarjuna Extends Wishes to Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున, మహేష్ బాబు

టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నిన్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు మరికొందరు…

Srikanth Mవాట్సాప్
samantha citadel web series release date fixed
రిలీజ్ అప్‌డేట్

సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది సమంత. రీసెంట్ గానే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత గత కొద్దికాలంగా మరోవైపు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే చికిత్స కోసం కొంత కాలం గ్యాప్ కూడా తీసుకుంటుంది. అయితే తన నుండి త్వరలో రాబోతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ వస్తుంది. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్…

TFN Adminవాట్సాప్
Allu Arjun Reviews Ranbir Kapoor's Animal and Praises Movie Team
సినిమా వార్తలు

'యానిమల్' జస్ట్ మైండ్ బ్లోయింగ్ - అల్లు అర్జున్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం 'యానిమల్'. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకతం వహించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్‌బీర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని, డైరెక్టర్ సందీప్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. దీనికితోడు మరోవైపు సాధారణ ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Srikanth Mవాట్సాప్
ranbir kapoor first week worldwide collections
బాక్సాఫీస్

యానిమల్ ఫస్ట్ వీక్ సాలిడ్ కలెక్షన్స్

సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈసినిమా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
extra ordinary man telugu review
రివ్యూ

రివ్యూ : ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్

ఓవరాల్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లాజిక్స్ ను పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే నచ్చేస్తుంది. నితిన్ కామెడీ,యాక్షన్ సినిమాలో హైలెట్ అయ్యాయి.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే వారికి ఈసినిమాకు బాగా నచ్చుతుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్