
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 235


క్రేజీగా గుంటూరు కారం యూకే అడ్వాన్స్ బుకింగ్స్

సూపర్ విజువల్స్ తో హనుమాన్ ట్రైలర్

ఈగల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నా సామి రంగ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

యానిమల్ లేటెస్ట్ కలెక్షన్స్


వ్యూహం ట్రైలర్ 2 రిలీజ్

మరో సినిమాకు ఓకే చెప్పిన కృతి శెట్టి

యానిమల్ కలెక్షన్స్

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ యోగి బాబు

సలార్ సెన్సార్ టాక్

సర్కారు నౌకరి- ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇంట్రెస్టింగ్ గా రోషన్ బబుల్ గమ్ ట్రైలర్

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదికేశవ
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన సినిమా ఆదికేశవ. ఈసినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాను డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.

సెన్సేషనల్ డైరెక్టర్, క్రేజీ ప్రొడ్యూసర్.. లైన్లో 3 భారీ ప్రాజెక్ట్స్
సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. తొలిసినిమా 'అర్జున్ రెడ్డి'తో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన ఆయన.. అనంతరం 'కబీర్ సింగ్'తో బాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెట్టాడు. దీని తర్వాత తాజాగా స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో 'యానిమల్' సినిమాను తెరకెక్కించి మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా 17 రోజుల్లో దాదాపు 900 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఫుల్ రన్లో రూ.1,000 కోట్ల మార్క్ టచ్ చేసే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో…

క్రేజీగా గుంటూరు కారం యూకే అడ్వాన్స్ బుకింగ్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, అలానే దమ్ మసాలా సాంగ్ అలానే ఓ మై బేబీ అనే పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సూపర్ విజువల్స్ తో హనుమాన్ ట్రైలర్
బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి రిలీజ్ వరకూ ప్రతి మంగళవారం ఏదో ఒక అప్ డేట్ ఇస్తామని చెప్పినట్టే.. మేకర్స్ ఆదిశగా ప్రతి మంగళవారం ఒక అప్ డేట్ తో వస్తున్నారు. ఇప్పటికే పలు అప్ డేట్లు ఇచ్చారు. పోస్టర్లు రిలీజ్ చేశారు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని…

ఈగల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానుంది. దీంతో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

డంకీ ప్రమోషన్స్.. దుబాయ్లో షారూఖ్ సందడి, ఫ్యాన్స్ హంగామా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాని కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బాద్షా షారుక్ ఖాన్ గ్లోబల్ విలేజ్ దుబాయ్ని చేరుకున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దుబాయ్ చేరుకుని డంకీ ప్రమోషన్స్ చేసే క్రమంలో షారూక్ ఖాన్కి అక్కడి ప్రజల నుంచి ఘనమైన స్వాగతం లభించింది.

నా సామి రంగ టీజర్ కు సూపర్ రెస్పాన్స్
కింగ్ నాగార్జున నటిస్తున్న నా సామి రంగ టీజర్ నిన్న విడుదలైయింది.ఇక ఈ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.సంక్రాంతికి కరెక్ట్ సినిమాతో దిగుతున్నాడని అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఈ టీజర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోలు నరేశ్,రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మనోజ్ వాట్ ద ఫిష్ లో మెగా ప్రిన్సెస్- ఫస్ట్ లుక్ రిలీజ్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే చాలా రోజుల నుండి ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

యానిమల్ లేటెస్ట్ కలెక్షన్స్
మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద యానిమల్ జోరు తగ్గడం లేదు.వర్కింగ్ డేస్ లో డీసెంట్ గా హోల్డ్ చేసిన ఈసినిమా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది దాంతో 17రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 835.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.నెట్ విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా నిన్నటి తో 460కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఫుల్ రన్ లో 500కోట్ల క్లబ్ లో చేరనుంది.అదే జరిగితే ఈఏడాది జవాన్,పఠాన్,గదర్ 2 తరువాత ఈ ఫీట్ సాధించిన నాలుగవ సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది.

హీరో నాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా - డైరెక్టర్ శౌర్యువ్
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న' మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్తో అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్గా బ్లాక్ బస్టర్ సక్సెస్…

నాని సినిమాకి వెళ్దామని ప్రేక్షకులు అన్నారంటే.. అదే నాకు గొప్ప స్థాయి - హీరో నాని
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న' మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్తో అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది…

డెవిల్ నుండి దూరమే తీరమని సోల్ ఫుల్ మెలొడీ సాంగ్ అప్ డేట్
ఈమధ్య తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు.

వ్యూహం ట్రైలర్ 2 రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ "వ్యూహం" సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఇక ఇన్ని రోజులు సెన్సార్ అడ్డంకులు ఎదుర్కొన్న ఈసినిమాకు ఇప్పుడు ఆ సమస్య కూడా దాటిపోయింది. ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఈసినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మరో సినిమాకు ఓకే చెప్పిన కృతి శెట్టి
ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఈసినిమా తరువాత వరసగా ఆఫర్లు వచ్చాయి.తెలుగులో అరడజను సినిమాలు చేసినా ఉప్పెన లాంటి సక్సెస్ మాత్రం దక్కలేదు.ప్రస్తుతం శర్వానంద్ తో ఓసినిమా చేస్తుంది.ఇక కృతి తన ఫోకస్ ఇతర భాషలపై కూడా పెట్టింది.అందులో భాగంగా కోలీవుడ్ లో ఆల్రెడీ ఓ సినిమా కు ఓకే చెప్పగా ఇప్పుడు తాజాగా మరో సినిమా కు సైన్ చేసింది.

యానిమల్ కలెక్షన్స్
రణబీర్ కపూర్ యానిమల్ ఈరోజు తో 800కోట్ల క్లబ్ లో చేరనుంది.రెండు వారాల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 784.45కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ నెట్ విషయానికి వస్తే 479.14కోట్లు కలెక్ట్ చేసింది.ఈఏడాది పఠాన్,గదర్ 2,జవాన్ తరువాత 500కోట్ల క్లబ్ లో చేరనుంది యానిమల్.

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ యోగి బాబు
కోలీవుడ్ లో ప్రస్తుతం బిజీయెస్ట్ కమెడియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు యోగిబాబు.స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు యోగిబాబు ప్రెజెన్స్ ఉంటుంది.ఓ సాధారణ ఆర్టిస్ట్ నుండి టాప్ మోస్ట్ కమెడియన్ గా ఎదిగాడు యోగి బాబు ప్రస్తుతం సౌత్ లోనే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న కమెడియన్ లో అతను కూడా .తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు లో కూడా ఫేమస్ అయ్యాడు.ముఖ్యంగా ఇటీవల వచ్చిన డాక్టర్, జైలర్,మహావీరుడు తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.

సలార్ సెన్సార్ టాక్
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కు విడుదలకు ముందు అన్ని కలిసి వస్తున్నాయి. మొన్న రిలీజైన ఒక్క సాంగ్ తో నెగిటివిటీ అంతా మాయపొయింది.మొదటి సాంగ్ గా వచ్చిన సూరీడు స్లో పాయిజన్ లా మెల్లిగా ఎక్కుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో వచ్చిన ఈసాంగ్ ఈఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటి గా నిల్చింది.మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ అద్భుతమైన ట్యూన్స్ కు తోడు అర్ధవంతమైన లిరిక్స్ తో వచ్చిన ఈసాంగ్ కు యూనానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది.

సర్కారు నౌకరి- ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్
సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు నౌకరి. 1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు పోస్టర్లను అలానే టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

నా సామిరంగ- అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్
అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే నాగార్జున హీరోగా వస్తున్న నా సామిరంగ సినిమాలో కూడా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంజి అనే పాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ఇక తాజాగా అల్లర నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో లో అల్లరి నరేష్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి…

ఇంట్రెస్టింగ్ గా రోషన్ బబుల్ గమ్ ట్రైలర్
స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే కదా. రవి పేరేపు దర్శకత్వంలో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా వస్తుంది. నేటి యూత్ ను దృష్టిలో పెట్టుకొని కాస్త బోల్డ్ గానే ఈసినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణం రోషన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనిచెప్పొచ్చు. ఫస్ట్ సినిమానే అయినా కూడా రోషన్ చాలా ఈజ్ తో నటిస్తున్నట్టు అర్థమవుతుంది ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి. అందుకే ఒక్క టీజర్ తోనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశాడు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేకర్స్…