రణబీర్ కపూర్ యానిమల్ ఈరోజు తో 800కోట్ల క్లబ్ లో చేరనుంది.రెండు వారాల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 784.45కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ నెట్ విషయానికి వస్తే 479.14కోట్లు కలెక్ట్ చేసింది.ఈఏడాది పఠాన్,గదర్ 2,జవాన్ తరువాత 500కోట్ల క్లబ్ లో చేరనుంది యానిమల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరడం అసాధ్యం గానే కనిపిస్తుంది.ఎందుకంటే వచ్చే వారం ప్రభాస్ సలార్ అలాగే షారుక్ ఖాన్ డంకి సినిమాలు విడుదలకానున్నాయి.దాంతో 1000కోట్లు మార్క్ ను అందుకోవడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.ఫుల్ రన్ లో మరో 100 కోట్లవరకు రాబట్టొచ్చు.
ఇక తెలుగు రాస్త్రాల విషయానికి వస్తే యానిమల్ 67కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే దాదాపు 20కోట్ల లాభాలను తీసుకొచ్చింది ఈసినిమా.తండ్రి కొడుకుల కథ తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించాడు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా టి సిరీస్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: