శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన సినిమా ఆదికేశవ. ఈసినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాను డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జోజు జార్జ్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించచారు. ఈసినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. డడ్లీ సినిమాటోగ్రఫీ అందించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: