కింగ్ నాగార్జున నటిస్తున్న నా సామి రంగ టీజర్ నిన్న విడుదలైయింది.ఇక ఈ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.సంక్రాంతికి కరెక్ట్ సినిమాతో దిగుతున్నాడని అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఈ టీజర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోలు నరేశ్,రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు 80శాతం షూటింగ్ పూర్తికాగా వచ్చే వారం కల్లా మొత్తం పూర్తి కానుంది.ఇక ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి తీసుకరావాలని నాగ్ పట్టుబడుతున్నాడు.కంటెంట్ మీద వున్న నమ్మకానికి తోడు సంక్రాంతి సీజన్ నాగార్జునకు బాగా కలిసొచ్చింది అందుకే ఎంత పోటీ ఉన్న బరిలో ఉండాలని ఫిక్స్ అయ్యాడు.
మరోవైపు ఈసినిమా విజయం నాగ్ కు తప్పినిసరి కానుంది.నా సామి రంగకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: