ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఈసినిమా తరువాత వరసగా ఆఫర్లు వచ్చాయి.తెలుగులో అరడజను సినిమాలు చేసినా ఉప్పెన లాంటి సక్సెస్ మాత్రం దక్కలేదు.ప్రస్తుతం శర్వానంద్ తో ఓసినిమా చేస్తుంది.ఇక కృతి తన ఫోకస్ ఇతర భాషలపై కూడా పెట్టింది.అందులో భాగంగా కోలీవుడ్ లో ఆల్రెడీ ఓ సినిమా కు ఓకే చెప్పగా ఇప్పుడు తాజాగా మరో సినిమా కు సైన్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ టుడే తో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్ తో సినిమా చేయనుంది ఈ బ్యూటీ.ఈసినిమాకు ఎల్ ఐ సి అనే టైటిల్ ఖరారు చేశారు.ఎల్ ఐ సి అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రముఖ నటులు ఎస్ జె సూర్య ,యోగిబాబు కీలక పాత్రల్లో నటించనున్నారు.అనిరుధ్ సంగీతం అందించనుండగా లియో సినిమాను నిర్మించిన సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమా నిర్మిస్తుంది.నిన్ననే ఈసినిమా లాంచ్ అయ్యింది.ఇక ఈసినిమాలు కాకుండా కృతి చేతిలో ఓ మలయాళ సినిమాకూడా ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: