నా సామిరంగ- అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్

allari naresh introduction glimpse out from naa saamiranga movie

అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే నాగార్జున హీరోగా వస్తున్న నా సామిరంగ సినిమాలో కూడా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంజి అనే పాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ఇక తాజాగా అల్లర నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో లో అల్లరి నరేష్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విజయ్‌ బన్నీ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండగా.. ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 9 =