మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానుంది. దీంతో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈసినిమా ట్రైలర్ కోసం. ఈనేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ట్రైలర్ ను డిసెంబర్ 20వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Be ready to face his MASSACRE, that will leave you on the edge of your seat💥
Unveiling the intense and striking trailer of #EAGLE 🦅 on Dec 20th @ 4:05 PM 🔥 #EAGLETrailer ❤️🔥
Worldwide Grand Release on JAN 13th in Telugu & Hindi!#EAGLEonJan13th@RaviTeja_offl @Karthik_gatta… pic.twitter.com/RQqOla7Ifj
— Telugu FilmNagar (@telugufilmnagar) December 18, 2023
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో నవదీప్,మధుబాల కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: