కోలీవుడ్ లో ప్రస్తుతం బిజీయెస్ట్ కమెడియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు యోగిబాబు.స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు యోగిబాబు ప్రెజెన్స్ ఉంటుంది.ఓ సాధారణ ఆర్టిస్ట్ నుండి టాప్ మోస్ట్ కమెడియన్ గా ఎదిగాడు యోగి బాబు ప్రస్తుతం సౌత్ లోనే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న కమెడియన్ లో అతను కూడా .తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు లో కూడా ఫేమస్ అయ్యాడు.ముఖ్యంగా ఇటీవల వచ్చిన డాక్టర్, జైలర్,మహావీరుడు తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ కమెడియన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.అది చిన్న సినిమాతో కాదు ప్రభాస్ -మారుతీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాతో.ఈ విషయాన్నీ యోగిబాబు స్వయంగా చెప్పాడు.ఇందులో యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడట.ఇక ఈసినిమాను ఇంతవరకు అఫీషియల్ల్ అయితే గా ప్రకటించలేదు. దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: