
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 210


పద్మశ్రీ కొండప్పకు బలగం టీమ్ సన్మానం

ఓజీ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

నడిగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్

దసరా కు కన్నప్ప రిలీజ్ ప్లాన్?

సూపర్ డేట్ ను లాక్ చేసిన విశ్వంభర

హనుమాన్ 21డేస్ హిందీ కలెక్షన్స్

దుల్కర్ లక్కీ భాస్కర్ ప్రీ లుక్ రిలీజ్

బ్రేకింగ్.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్

అఫీషియల్.. విశ్వంభర లో హీరోయిన్ ఫిక్స్
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈమధ్యే ఈసినిమా యాక్షన్ కొరియోగ్రఫి సెషన్స్ మొదలు అని అప్ డేట్ ఇచ్చారు.

గుంటూరుకారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

పద్మశ్రీ కొండప్పకు బలగం టీమ్ సన్మానం
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకుంది బలగం. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది. ఇక ఈసినిమాకు వచ్చిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది.

ఓజీ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చేతులు మారనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ బాధ్యతలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అప్పగించనుందని వార్తలు వచ్చాయి దీనిపై డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా క్లారిటీ ఇచ్చింది.అలాంటిది ఏమిలేదు ఓజీ ఎప్పటికీ మా సినిమానే అని చెప్పేసింది.

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. గత ఏడాది గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు.

ఈగల్ నాలుగో పాట రిలీజ్ టైమ్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో, యాక్షన్ థ్రిల్లర్గా ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పలు సినిమాలు బరిలో ఉండటంతో పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసినిమా. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఫస్ట్ డే కలెక్షన్స్
డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో హీరోగా నిలదొక్కుకొని వరస హిట్లు కొడుతున్నాడు సుహాస్.సపోర్టింగ్ పాత్రలను చేసే స్థాయి నుంచి ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా మారాడు.ఇతనితో సినిమా చేస్తే నిర్మాతకు లాభం అనే పేరు తెచ్చుకున్నాడు.ఇక హీరో నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు.

టాలీవుడ్లోని నేచురల్ యాక్టర్స్లో సుహాస్ ఒకడు - అల్లు అరవింద్
టాలీవుడ్లోని నేచురల్ యాక్టర్స్లో సుహాస్ ఒకడని పేర్కొన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఈ మేరకు ఆయన సుహాస్ తాజాగా నటించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో.. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. కాగా ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్గా నటించగా.. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు.

దుల్కర్ లక్కీ భాస్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. దీనిలో భాగంగానే మలయాళం స్టార్ హీరో దుల్కర్ కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెగాస్టార్ చిరంజీవికి ఘన సత్కారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించడానికి నిర్ణయించుకుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్'ను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సత్కరించాలని భావించింది.

ఓటిటిలోకి వచ్చేసిన సైంధవ్
ఈసంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలకాగా ఇందులో ఒక సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది అదే సైంధవ్.సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.వెంకీకి ఇది 75వ సినిమా కూడా అయితే ఈసినిమా అనుకున్నంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు ఓటిటి లో విడుదలైంది.

షాకిచ్చిన పూనమ్ పాండే.. బ్రతికే ఉన్నా అంటూ పోస్ట్
సోషల్ మీడియా వచ్చిన తరువాత టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్ అయినా కూడా దానివల్ల ఏది నిజమైన వార్త.. ఏది ఫేక్ న్యూస్ అనేది చెప్పడం చాలా కష్టమైపోయింది. ఇక తాజాగా జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురిచేస్తుంది. నటి పూనమ్ పాండే చనిపోయిందని నిన్న సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. దీంతో చాలా యంగ్ ఏజ్ లో చనిపోయిందని.. ఈ వార్త ఎంతోమందిని షాకింగ్ కు గురిచేయడమే కాదు చాలామంది ఆమె మరణానికి విచారం కూడా వ్యక్తం చేశారు.

గుంటూరు కారం పాటకు మహేష్ బాబు కుమార్తె సితార స్టెప్స్, వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మూవీ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో గానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, డైలాగ్ స్లాంగ్, డ్యాన్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

నడిగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్
ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నడిగర్'. లాల్ జెఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ క్రమంలో మలయాళ యూత్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు టోవినో థామస్ హీరోగా 'నడిగర్' సినిమాను నిర్మిస్తోంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్.. తాజాగా నడిగర్ చిత్రంతో మాలీవుడ్లో సైతం తన ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది.

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు వైఎస్ జగన్గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

దసరా కు కన్నప్ప రిలీజ్ ప్లాన్?
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించడానికి ముందు శివశంకర్ గురూజీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు రీసెంట్ గా వీడియోను కూడా పోస్ట్ చేశాడు విష్ణు తన ఇన్ట్సాలో.

సూపర్ డేట్ ను లాక్ చేసిన విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర కు సాలిడ్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నారు మేకర్స్.ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలచేస్తున్నామని ఈ రోజు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈరిలీజ్ డేట్ సినిమాకు బాగా కలిసిరానుంది.జనవరి 10న అనగా శుక్రవారం రిలీజ్ అవుతుండగా ఆతరువాతి రెండు రోజులు వీకెండ్ ఇక సోమవారం భోగి,మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ ఇలా 5రోజులు హాలిడేస్ రానున్నాయి దాంతో హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోనుంది.

హనుమాన్ 21డేస్ హిందీ కలెక్షన్స్
హనుమాన్ హిందీలో 50కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతుంది.నిన్న ఈసినిమా 43లక్షల నెట్ వసూళ్లను దక్కించుకుంది దాంతో మొత్తం 21 రోజుల్లో నార్త్ లో 46.06కోట్ల నెట్ ను రాబట్టుకుంది. ఇప్పటికే ఈసినిమా కెజియఫ్ 1 హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది అయితే గత వారం తోపోలిస్తే ఈ వారం హనుమాన్ కొంచెం స్లో అయ్యింది ఇక వచ్చే వారం 50కోట్ల మార్క్ ను చేరుకోనుంది.

దుల్కర్ లక్కీ భాస్కర్ ప్రీ లుక్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడితో సీతారామం సినిమా చేయగా ఆ సినిమా సంచలన విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా…

బ్రేకింగ్.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్
సినీ రంగానికి, రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. అయితే వారి తరువాత అందరూ ఆసక్తిగా ఎదురుచూసింది తలైవా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తన అరోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.