డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో హీరోగా నిలదొక్కుకొని వరస హిట్లు కొడుతున్నాడు సుహాస్.సపోర్టింగ్ పాత్రలను చేసే స్థాయి నుంచి ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా మారాడు.ఇతనితో సినిమా చేస్తే నిర్మాతకు లాభం అనే పేరు తెచ్చుకున్నాడు.ఇక హీరో నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది దాంతో మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.తొలి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.28కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.
మరో రెండు కోట్ల షేర్ రాబడితే చాలు క్లీన్ హిట్ అనిపించుకుంటుంది.ఎలాగూ సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడం మరో వారం వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో అంబాజీపేట ఈజీ గా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.దుశ్యంత్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా శివాని హీరోయిన్ గా నటించింది.శరణ్య ప్రదీప్ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.శేఖర్ చంద్ర సంగీతం అందించగా ధీరజ్ మొగిలినేని ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: