హనుమాన్ హిందీలో 50కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతుంది.నిన్న ఈసినిమా 43లక్షల నెట్ వసూళ్లను దక్కించుకుంది దాంతో మొత్తం 21 రోజుల్లో నార్త్ లో 46.06కోట్ల నెట్ ను రాబట్టుకుంది. ఇప్పటికే ఈసినిమా కెజియఫ్ 1 హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది అయితే గత వారం తోపోలిస్తే ఈ వారం హనుమాన్ కొంచెం స్లో అయ్యింది ఇక వచ్చే వారం 50కోట్ల మార్క్ ను చేరుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హనుమాన్ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా 50లక్షల షేర్ ను రాబట్టుకుంది దాంతో మొత్తం 21 రోజుల్లో షేర్ 83కోట్ల మార్క్ కు చేరుకుంది. ఈమూడు రోజుల్లో మళ్ళీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం.ఇక నైజాంలో అయితే 36కోట్ల వసూళ్లను రాబట్టుకొని చరిత్ర సృష్టించింది.ఓవరాల్ గా చూస్తే గ్లోబల్ వైడ్ గా 21రోజుల్లో 274కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.
ఇప్పటివరకు ఈసినిమా 100కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.ఇప్పట్లో హనుమాన్ ఓటిటి లోకి వచ్చేలా కనబడడం లేదు.మార్చి మొదటి వారంలో లేదా రెండో వారంలో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది.జీ 5ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: