
ట్యాగ్ · 558 కథనాలు · పేజీ 9


"ఆర్ ఆర్ ఆర్ " త్రయం తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ

ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రబుల్స్ పై మెహరీన్ స్పందన

దసరా కానుకగా "హరిహర వీరమల్లు"

'గాడ్ ఫాదర్' సెట్ లో 'మెగా క్లిక్'..!

'ఆర్ఆర్ఆర్' తో '1000 స్క్రీన్ల' లో గని ట్రైలర్..!

విజయ్ 'బీస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్

చైతు @7 మిలియన్..!

"గాడ్ ఫాదర్ "మూవీ సెట్స్ లో మెగా కాంబినేషన్

శివకార్తికేయన్ కు జోడీగా ఉక్రెయిన్ బ్యూటీ మరియా

రన్ టైమ్ ను లాక్ చేసుకున్న 'బీస్ట్'

'ధమాకా'.. వింటేజ్ రవితేజ ను చూస్తారు..!

'3డీ' లో కూడా వచ్చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'

పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ లో కృతి కర్బంద

కీరవాణి తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ చిట్ చాట్

హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ కాకూడదు - రాశీఖన్నా

'కబ్జ'.. కీలకపాత్రల్లో టాలెంటెడ్ నటులు..!

కలర్ ఫుల్ డ్రెస్ లో రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్”, అజయ్ దేవగన్ “రన్ వే 34”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

"ఆర్ ఆర్ ఆర్ " త్రయం తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రబుల్స్ పై మెహరీన్ స్పందన
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దసరా కానుకగా "హరిహర వీరమల్లు"
బ్లాక్ బస్టర్ "భీమ్లా నాయక్" మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్…

'గాడ్ ఫాదర్' సెట్ లో 'మెగా క్లిక్'..!
యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్కడా తగ్గకుండా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు మోహన్రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సల్మాన్ కూడా పాల్గొంటున్నారు. చిరంజీవి స్వయంగా సల్మాన్ కు ఆహ్వానం పలుకగా..ప్రస్తుతం వీరిద్దరి పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్.

'ఆర్ఆర్ఆర్' తో '1000 స్క్రీన్ల' లో గని ట్రైలర్..!
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ న్యూ పోస్టర్ రిలీజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

విజయ్ 'బీస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇన్ని రోజులు రిలీజ్ డేట్ ను అయితే చెప్పకుండానే పనులు కానిచ్చేశారు చిత్రయూనిట్ మరోపక్క అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ముందుగా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పాట అరబిక్ కుతు విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల క్రితమే ‘జాలీ ఓ జింఖానా’ అనే రెండో…

చైతు @7 మిలియన్..!
సోషల్ మీడియా అనేది ఇప్పుడు సినిమాల ప్రచారాలకు పెద్ద వేదికగా మారిన సంగతి తెలిసిందే కదా. తమ సినిమాలకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఇవ్వాలనుకుంటే సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటే చాలు అందరికీ తెలిసిపోయినట్టే. ఇక సోషల్ మీడియా రికార్డులు కూడా ఇప్పుడు నడుస్తున్న ట్రెండే. ఎన్ని మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటే అంత క్రేజ్ వచ్చినట్టు.. అలానే అంత గ్రేట్ అన్నట్టు కూడా. ఇక కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు హీరోల సోషల్ మీడియా అకౌంట్లు, వారి చేసే పోస్టులు, ముఖ్యంగా ఫాలోవర్లకు కూడా ఒక లెక్క ఉంటుంది. హీరోల ఫాలోవర్ల ను బట్టి కూడా రికార్డులు ఉంటాయి. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్…

"గాడ్ ఫాదర్ "మూవీ సెట్స్ లో మెగా కాంబినేషన్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

శివకార్తికేయన్ కు జోడీగా ఉక్రెయిన్ బ్యూటీ మరియా
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు" మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

10 రోజులలో 204 కోట్లతో "రాధేశ్యామ్ " రికార్డ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన"రాధేశ్యామ్ " మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

రన్ టైమ్ ను లాక్ చేసుకున్న 'బీస్ట్'
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా విజయ్ కెరీర్ లో వస్తున్న 65వ సినిమా. ఇక సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ఇక సినిమా ఇప్పటికే ఈసినిమా నుండి విజయ్ కు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ పాట యూట్యూబ్లో 150 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ చిత్రం…

'ధమాకా'.. వింటేజ్ రవితేజ ను చూస్తారు..!
రీసెంట్ గానే ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఈ ఏడాదే పలు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక వాటిలో ధమాకా కూడా ఒకటి. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే స్పెయిన్ కు వెళ్లి అక్కడ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ప్రసన్న కుమార్ ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

'3డీ' లో కూడా వచ్చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'
రాజమౌళి సినిమా అంటే ఆసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ ను ఎప్పుడెప్పుడూ వెండి తెరపై చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ సక్సెస్ రేట్ తప్పా ఫెయిల్యూర్ అంటే ఎలా ఉంటుందో తెలియని రాజమౌళి తన సినిమాకు ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా బాగా తెలుసు. తన ప్రతి సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సందడే కనిపిస్తుంది. ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో…

పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ లో కృతి కర్బంద
"బోణి "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పంజాబీ బ్యూటీ కృతి కర్బంద"చిరు"మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. "తీన్ మార్ , "ఒంగోలు గిత్త ", "ఓం 3D "వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో కృతి ప్రేక్షకులను అలరించారు. "బ్రూస్ లీ "మూవీ లో కృతి రామ్ చరణ్ కు సిస్టర్ గాప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు కన్నడ , హిందీ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కృతి "ఎలోన్ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

కీరవాణి తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ చిట్ చాట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

'సర్కారు వారి పాట' పెన్నీ సాంగ్ ఖాతాలో కొత్త రికార్డులు
సర్కారు వారి పాట సినిమా నుండి అప్ డేట్ రావడమే లేట్.. ఇలా సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వెళిపోతుంది. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుండి తాజాగా రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ వరకూ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ముందు బ్లాస్టర్ పేరుతో చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది ఓ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇటీవల వచ్చిన కళావతి సాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సెలబ్రిటీలు సైతం స్టెప్పులు వేశారు.

హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ కాకూడదు - రాశీఖన్నా
సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు., “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా నటిస్తున్నారు.

'కబ్జ'.. కీలకపాత్రల్లో టాలెంటెడ్ నటులు..!
చంద్రు దర్శకత్వంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కబ్జ. తెలగులో ఉపేంద్ర తీసే సినిమాలకు మంచి క్రేజ్ వస్తుంది. ఈనేపథ్యంలో ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన కరోనా వల్ల చాలా బ్రేకులు పడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈసినిమాలో సుదీప్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా మరో ఇద్దరు టాలెంటెడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో మురళీ శర్మ, పోసాని కృష్ణ…