10 రోజులలో 204 కోట్లతో “రాధేశ్యామ్ ” రికార్డ్

Radhe Shyam Movie Latest Collections Report,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Collections,Radhe Shyam Box Office Collections, Radhe Shyam Collections Till Date,Radhe Shyam Biggest Grosser Till Date,Radhe Record Breaking Collections,Radhe Telugu Movie Collections Updates, Radhe Shyam is showing its rampage at the box office,Radhe SHyam Cillections in 10 Days,Radhe shyam 10 days Collections,Radhe Shyam starring Prabhas and Pooja Hegde, PrabhasBlockbuster Movie Radhe Shyam Box Offcie Collections,Radhe Shyam All Time Records,Radhe Shyam Release Day Collections 79Crores Gross World Wide, Radhe Shyam Grossed 204 Crores in 10days,Radhe Shyam Highest Collections in Indian Film Industry,Director Radha Krishna Movie Radhe Shyam movie Collections,#radheshyam,#prabhas,#Poojahegde

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళతో ప్రదర్శించబడుతుంది. తాజాగా “రాధేశ్యామ్ “మూవీ 10 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 204 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 2022 బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 10 =