‘కబ్జ’.. కీలకపాత్రల్లో టాలెంటెడ్ నటులు..!

Kabza movie team welcomes welcomes Tollywood actors onboard,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Kabza movie,Kabza movie Updates,Kabza movie Latest News,Kabza movie Latest Movie Updates,Kabza Telugu movie Updates,Chandru Movie Director for Kabza Movie,Kabza Movie Director Chandru, Hero Upendra upcoming Movie Kabza,Sudeep in Kabza Movie,Murali Sharma and Posani Krishna Murali in Kabza Movie,Shriya Saran in Kabzaa Movie,1970 Backdrop Periodical Movie Kabza, Prakash Raj,Jagapathi Babu in kabza Movie,Hero Upendra Movie Kabza,Upendra kabza movie Updates,#kabza

చంద్రు దర్శకత్వంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కబ్జ. తెల‌గులో ఉపేంద్ర తీసే సినిమాల‌కు మంచి క్రేజ్ వ‌స్తుంది. ఈనేపథ్యంలో ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన కరోనా వల్ల చాలా బ్రేకులు పడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈసినిమాలో సుదీప్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా మరో ఇద్దరు టాలెంటెడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళీ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by R.Chandru (@rchandrumovies)

కాగా 1970బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో శ్రియ మధుమతి పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, కబీర్ సింగ్‌ దుహా, బోమన్‌ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను కన్నడ , తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 20 =