ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రబుల్స్ పై మెహరీన్ స్పందన

Mehreen Talks about the hurdles in Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,latest Tollywood Movies, Mehreen,Actress Mehreen,Herione Mehreen,Mehreen Movie,Mehreen upcoming Movies,Mehreen Telugu movies,Mehreen superhit Movies,Mehreen Pictures in Social Media,Mehreen ucpoming Movies, Mehreen about Film Industry,Mehreen About Hurdles in Film Industry,Mehreen Super it Movie Krishna Gaadi Veera Prema Gaadha,Mehreen First Movie Krishna Gaadi Veera Prema Gaadha movie, Punjabi Beauty Mehreen In Mahanubhavadu,Mehreen In Ravi Teja Raja The Great Movie,Mehreen in F2 and F3 Movies acting in Lead Role,Mehreen Talks about Her Career In Film Industry, Mehreen Problems as a Artist,Mehreen about Her Health Conditions as a actor,Mehreen about ups and Downs in Industry and Life,#Mehreen

సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రబుల్స్ పై మెహరీన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సినిమా ఆర్టిస్టుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయనీ , మేము (ఆర్టిస్ట్స్ ) అన్నీ తెలిసే అనిశ్చితితో కూడిన జీవితాన్ని ఎంచుకుంటామనీ , జీవితానికి ఓ గ్యారంటీ ఉండదనీ , కొన్నిసార్లు సినిమాల్లోని తమ పాత్రల లుక్స్‌ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందనీ , షూటింగ్‌ షెడ్యూల్స్‌కు తగ్గట్లుగా తమ జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటాయనీ , ఇది తమ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ , జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయనీ , కెరీర్‌లో ఓ అద్భుతమైన విజయం దక్కిందనుకునేలోపే మరో వైఫల్యం వస్తుందనీ , ఒక్కోసారి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయనీ , ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాను ఓ కళారూపంగానే గౌరవిస్తాననీ మెహరీన్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.