కీరవాణి తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ చిట్ చాట్

Jr NTR & Ram Charan Chit Chat With Keeravani,Shriya Saran play lead roles In RRR Movie, A funny Chit CHat with Jr NTR and Ramcharan with Keeravani,Alia Bhatt with Ram charan,Bollywood hero Ajay Devgn in RRR Movie, Chit Chat Interview with Jr NTR and Ramcahran with MM Keeravani,Common point Between Cherry and NTR Music Interest, Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Latest Telugu Movies 2022,latest tollywood updates,M.M.Keeravani Music Director, MM Keeravani Best Tollywood Music Composer,MM Keeravani Change the RRR from Rise Roar Revolt to Remember React React,MM Keeravani Music Composer, NTR plays the role of Komaram Bheem,Olivia Morris with Jr NTR,Ram Charan and Jr NTR Open Hear with MM Keeravani, Ram Charan And Jr NTR Open-heart With MM Keeravani,Ram Charan As Alluri Sitarama Raju,RRR First Review,RRR Lead Actors Open Heart with MM Keeravani, RRR Movie,RRR Movie Interviews,RRR Movie on March 25th,RRR Movie Promotions,RRR Movie Promotions Event,RRR Movie Review,RRR Movie Songs, RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,RRR releasing on 25th of this month stars Alia Bhatt and Olivia Morris,RRR Review,RRR Telugu Movie, RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,#RRR,#RRRMovie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ , చరణ్‌లతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేసిన ప్రత్యేక చిట్ చాట్ ఇంటర్వ్యూ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సరదాగా ఇంటరాక్షన్ సమయంలో, కీరవాణి తాను కంపోజ్ చేసిన చెత్త పాటను చెప్పమని అడిగారు . ” ఘరానా బుల్లోడు” నుంచి భీమవరం బుల్లోడా అంటే ఇష్టం లేదని తారక్ చెప్పారు. రీ సెంట్ గా వచ్చిన ఒక సినిమాలో ఒక సాంగ్ నచ్చలేదనీ చరణ్ చెప్పారు.మీకు ఇష్టమైన సింగర్ ఎవరని కీరవాణి అడగడంతో మోహన భోగరాజు , గీతా మాధురి అని ఎన్టీఆర్ , మోహన భోగరాజు , మంగ్లీ అని చరణ్ చెప్పారు. స్లో సాంగ్స్ (మెలోడీ ) సాంగ్స్ ను ఎంకరేజ్ చేయమని కీరవాణి అడిగితే ఇద్దరూ ఓకే చెప్పారు. స్టార్ యాంకర్ సుమకు సినిమా లో ఏ రోల్ ఇస్తే బాగుంటుందని కీరవాణి అడగగా ముసలమ్మ రోల్ అనీ , సుమ కు చాదస్తం ఎక్కువనీ , భూమి పుట్టినప్పుడు పుట్టిందనీ ఎన్టీఆర్ చెప్పగా , ఒక సమస్యను సాల్వ్ చేసే మధ్యవర్తి క్యారెక్టర్ కు సుమ బాగుంటారనీ చరణ్ చెప్పారు. “ఆర్ ఆర్ ఆర్ “లో కొమురం భీముడో , దోస్తీ సాంగ్స్ ఇస్తామని ఎన్టీఆర్ , జనని సాంగ్ అని చరణ్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =