“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ న్యూ పోస్టర్ రిలీజ్

RRR Movie New Posters of Ram Charan & Jr NTR Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR Movie Poster,RRR Movie Offical Poster,RRR Poster,Poster From RRR Movie,RRR Poster Of Ram and Bheem Out Now,RRR Team Released poster Of Ram and Bheem,Team RRR Released Poster From RRR Movie In Social Media, Charan-Tarak-Rajamouli trilogy Promotions in different Cities,British beauty Olivia Morris opposite Tarak,RRR Movie Poster Of Ram And Bheem Released,RRR New Poster Released,latest Poster Updates,RRR Movie Latest Poster Updates, RRR First Review,RRR Movie,RRR Movie Interviews,RRR Movie on March 25th,RRR Movie Promotions,RRR Movie Promotions Event,RRR Movie Review,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,RRR Twitter Reviews,Jr NTR About Malayalam language, RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,RRR releasing on 25th of this month stars Alia Bhatt and Olivia Morris,RRR Review,RRR Telugu Movie,Rajamouli hailed the creativity of the memers, RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,#RRR,#RRRMovie,#RRRPoster

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.“రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. దుబాయ్ , చిక్ మగళూర్ , ఢిల్లీ లలో ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. పలు ఇంటర్వూస్ తో పాటు కొత్త కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ మూవీ పై అంచనాలను పెంచుతుంది. తాజాగా ఒక కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.