పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ లో కృతి కర్బంద

Krithi Kharbanda Practicing Pole Dance,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Kriti Kharbanda,Punjabi Beauty Kriti Kharbanda,Actress Kriti Kharbanda,Kriti Kharbanda in Tollywood Movies,kriti acted With Chiranjeevi and Ramcharan, Kriti Kharbanda in Hindi Movies,Kriti Kharbanda in kannada Movie,Kriti Kharbanda 7.3 Millions Followers in Instagram,Kriti Kharbanda Shared Pol dance Pictures in Social media, Kriti Kharbanda in Social Media,Kriti Kharbanda Pole Dance,Krithi Kharbanda Practicing Pole Dance Pictures,Krithi Kharbanda In social Media, Krithi Kharbanda Pole Dance Pictures goes Viral In social Media,Krithi Kharbanda Shared her Pole Dance Pictures in Instagram,Krithi Kharbanda in Webseries,#KrithiKharbanda

“బోణి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పంజాబీ బ్యూటీ కృతి కర్బంద”చిరు”మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. “తీన్ మార్ , “ఒంగోలు గిత్త “, “ఓం 3D “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో కృతి ప్రేక్షకులను అలరించారు. “బ్రూస్ లీ “మూవీ లో కృతి రామ్ చరణ్ కు సిస్టర్ గాప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు కన్నడ , హిందీ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కృతి “ఎలోన్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ స్టా గ్రామ్ లో 7.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కృతి తన తాజా ఫొటో షూట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కృతి పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. హిందీ లో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న కృతి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here