శివకార్తికేయన్ కు జోడీగా ఉక్రెయిన్ బ్యూటీ మరియా

Ukraine Beauty Onboard for SivaKarthikeyan New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, SK20,SK20 Movie Update,SK20 Movie Updates,SK20 Female Lead Updates,Maria Ryaboshapka in SK20 Movie,Maria Ryaboshapka join Hands in SK20 Movie,oung and talented Tamil actor Siva Karthikeyan, Tollywood director Jathi Ratnalu sensation Anudeep, Anudeep film is a Tamil-Telugu bilingual project with the working title SK20,Ukrainian actress Maria Ryaboshapka, Maria Ryaboshapka debut in Indian film industry with the web series Special Ops,Team SK20 welcomes actress Maria Ryaboshapka on board as the female lead,Team SK20 Shard in Social Media that Maria Ryaboshapka is the Lead Actress in the Film, SK2O is being produced by Sree Venkateswara Cinemas LLP along with Suresh Productions,Thaman S is composing the music,#SK20,#MariaRyaboshapka,#Siva_Kartikeyan,#anudeepfilm,#MusicThaman

సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాండిచ్చేరి , లండన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో శివకార్తికేయన్ కు జోడీగా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరియా ర్యాబోషప్కా కు ఇదే తొలి భారతీయ చిత్రం. ఇది వరకు రెండు విదేశీ చిత్రాల్లో నటించిన మరియా మనదేశంలో తెరకెక్కిన ఓ వెబ్‌ సిరీస్ లోనూ ఆమె కథానాయికగా నటించి గుర్తింపు పొందారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 7 =