
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 9


100 కోట్ల క్లబ్ లో "అఖండ "

'ప్రాజెక్ట్ K' లో జాయిన్ ప్రభాస్-దీపికా

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్

పూజాహెగ్డే మెస్మరైజింగ్ లుక్

చదువు ఉందనే ధైర్యం ఉంటే -కృతి సనన్

"RRR"మీడియా సమావేశంలో అలియా భట్ తెలుగు మాటలు

'పుష్ప' రాజ్ తో చిల్ అంటున్న శ్రీవల్లి..!

విష్ణు మంచు కోలీవుడ్ ఎంట్రీ

వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి

మీడియా తో "పుష్ప " మూవీ నిర్మాతల సమావేశం

మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ..!

"అఖండ "మూవీ USA రికార్డ్

తమన్నా రోబో లుక్

'శ్యామ్ సింగ రాయ్'.. వరంగల్లో రాయల్ ఈవెంట్

వాయిదా పడ్డ వరుణ్ తేజ్ 'గని'

"పుష్ప :ది రైజ్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

"అఖండ" ప్రభంజనం
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

"తగ్గేదేలే "- డేవిడ్ వార్నర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై తెరకెక్కిన "పుష్ప" చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్…

100 కోట్ల క్లబ్ లో "అఖండ "
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

'ప్రాజెక్ట్ K' లో జాయిన్ ప్రభాస్-దీపికా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ ఆశ్విన్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈసినిమాల్లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మిగిలిన సలార్, ఆదిపురుష్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. నిజానికి ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టేశారు. అయితే ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమాలోని మిగిలిన వారితో షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ షూటింగ్ పూర్తయింది కూడా. దీపికా కూడా ఇప్పటికే…

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఫరియా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

పూజాహెగ్డే మెస్మరైజింగ్ లుక్
సక్సెస్ ఫుల్ “ముగమూడి “(2012 )మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే టాలీవుడ్ లో ‘ఒక లైలా కోసం’,బాలీవుడ్ లో ‘మొహంజోదారో’ చిత్రాలతో కథానాయికగా పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గారాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా "బీస్ట్ " తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.

చదువు ఉందనే ధైర్యం ఉంటే -కృతి సనన్
“1:నేనొక్కడినే ” తెలుగు మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో…

"RRR"మీడియా సమావేశంలో అలియా భట్ తెలుగు మాటలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'ఆర్ఆర్ఆర్'.. ఎన్టీఆర్-చరణ్ ఫ్రెండ్ షిప్ పై రాజమౌళి కామెడీ
ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల మధ్య మెచ్చుకోదగిన విషయం ఏంటంటే అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండటం. గత జనరేషన్ హీరోల మధ్య ఉండేది కానీ బయటపెట్టిన సందర్బాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు హీరోల మధ్య ప్రెండ్ షిప్ మాత్రం బహిరంగంగానే చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న హీరోల్లో రామ్ చరణ్- ఎన్టీఆర్ మధ్య ఉన్న ప్రెండ్ షిప్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఇక వారి అభిమానులకు ఎలా ఉంటుందో కూడాచెప్పనక్కర్లేదు. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల…

'పుష్ప' రాజ్ తో చిల్ అంటున్న శ్రీవల్లి..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు బన్నీ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా కావడం.. దానికితోడు ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనుండటంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. ప్రస్తుతం అయితే రిలీజ్ దగ్గర్లో ఉంది…

విష్ణు మంచు కోలీవుడ్ ఎంట్రీ
సక్సెస్ ఫుల్ "విష్ణు" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విష్ణు మంచు "ఢీ", "దేనికైనా రెడీ ", "దూసుకెళ్తా " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. విష్ణు మంచు ప్రస్తుతం" D &D డబుల్ డోస్ " మూవీ లో నటిస్తున్నారు. విష్ణుమంచు ఇప్పుడు కోలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. దానికితోడు కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ కొత్త సినిమాతో వస్తున్నాడు.

మీడియా తో "పుష్ప " మూవీ నిర్మాతల సమావేశం
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ..!
మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం తెలీదు. ఇక తాజాగా మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

"అఖండ "మూవీ USA రికార్డ్
నందమూరి నట సింహం బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

తమన్నా రోబో లుక్
“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

'పుష్ప' సామ్ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా 'పుష్ప. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్ల నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.

'శ్యామ్ సింగ రాయ్'.. వరంగల్లో రాయల్ ఈవెంట్
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచులర్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్కు విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు ఈసినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది.

వాయిదా పడ్డ వరుణ్ తేజ్ 'గని'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా కోసం వరుణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది. అయితే ఇటీవలే ఈసినిమానురీస్టార్ట్ చేసి అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు మొదట ఈ సినిమా బృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా తెలియచేశారు. ఈసినిమా మేకింగ్ కు చాలా కష్టపడ్డాం.. ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్…

"పుష్ప :ది రైజ్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.”పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్…