100 కోట్ల క్లబ్ లో “అఖండ “

Nandamuri Balakrishna’s Akhanda Movie Joins 100 Crore Club,Balakrishna Akhanda Crosses Rs 100 Crore,Balakrishna Akhanda Crosses Rs 100 Crore Mark,Akhanda 100 Cr Gross In 10 Days,Balakrishna Akhanda Roaring Record At Box Office,Akhanda Box Office Collection Day 10,Akhanda Crosses 100 Cr Mark Worldwide,Akhanda Day 10 Box Office Collection,Akhanda First Week Collections,Akhanda First Week Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Public Talk,Akhanda Movie Public Response,Akhanda Telugu Movie Live Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Live Updates,Balakrishna Akhanda Box Office Collection,Akhanda Box Office Collection,Balakrishna's Akhanda Collections,Akhanda Collections,Akhanda Movie Collections,Akhanda Total Box Office Collection,Akhanda Movie Box Office Collection,Akhanda Tollywood Box Office,Akhanda Box Office,Akhanda Box Office Collections Report,Balakrishna Akhanda Box Office Collection Report,#Akhanda

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన “అఖండ “మూవీ కి తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా విశేష ప్రేక్షకాదరణ లభిస్తుంది. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ “అఖండ”మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. “అఖండ“మూవీ తెలుగు రాష్ట్రాలు , కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపితే ఈ పది రోజుల్లో రూ.58.74 కోట్ల షేర్ రాబట్టి డిస్ట్రి బ్యూటర్స్ ను లాభాల బాట పట్టించింది. గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ”చేరింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =