“తగ్గేదేలే “- డేవిడ్ వార్నర్

David Warner Swaps Faces With Allu Arjun in Pushpa Movie Song,David Warner Swaps Faces With Allu Arjun In Pushpa Song,David Warner Pushpa Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pushpa Trailer,Pushpa Movie Trailer,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Pushpa Official Trailer,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Teaser,Pushpa Latest Update,Pushpa Pre Release Event,David Warner,David Warner Videos,David Warner Latest Video,David Warner Instagram,David Warner Reels,David Warner Swaps Faces With Allu Arjun,David Warner As Pushpa,David Warner As David Pushpa Raj,David Warner's Pushpa Face Swap Video,David Warner In Pushpa Movie Song,David Warner Viral Video,David Warner Dances On Pushpa's Song,Allu Arjun Comments On David Warner's Pushpa Raj's Getup,Allu Arjun Comments On David Warner,Allu Arjun Comments On David Warner Video,Allu Arjun Comments On David Warner Pushpa Video,Eyy Bidda Idhi Naa Adda Lyrical,Eyy Bidda Idhi Naa Adda,Eyy Bidda Idhi Naa Adda Song,Pushpa Eyy Bidda Idhi Naa Adda,David Warner Eyy Bidda Idhi Naa Adda,#DavidWarner,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై తెరకెక్కిన “పుష్ప” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ఎందరో హీరోల ఫేస్ మార్ఫ్ చేసి, వారి ఫేస్ లకు అనుగుణంగా తన ఫేస్‌తో డైలాగ్స్, డ్యాన్సులు చేస్తూ అలరిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌ “ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా” కు డ్యాన్స్ చేసి, ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు . అల్లు అర్జున్ ఫేస్‌ని తన ఫేస్‌తో మార్ఫ్ చేసి వార్నర్ డ్యాన్స్ చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు క్రికెటర్లు, నెటిజన్లే కాకుండా స్వయంగా ఈ పాటకి డ్యాన్స్ చేసిన అల్లు అర్జున్ సైతం ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. ‘వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..’ అంటూ బన్నీ చేసిన కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. వార్నర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =