చదువు ఉందనే ధైర్యం ఉంటే -కృతి సనన్

Actress Kriti Sanon Opens Up About Her Backup Career Possibility, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Kriti Sanon, Kriti Sanon, Kriti Sanon Backup Career Possibility, Kriti Sanon backup career option, Kriti Sanon about backup profession, Kriti Sanon Latest News, Kriti Sanon New Movies, Kriti Sanon Upcoming Movies, Kriti Sanon Reveals Her Backup Career, Kriti Sanon Film News, Kriti Sanon Backup Career

“1:నేనొక్కడినే ” తెలుగు మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీరంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నానని చెప్పినప్పుడు తొలుత తన తల్లిదండ్రులు ఎంతగానో భయపడ్డారనీ, మధ్యతరగతి మహిళలకు సరైన వేదిక కాదని వారించారనీ, చదువు ముఖ్యం అని చెప్పారనీ , తన లక్ష్యాలేమిటో స్పష్టంగా వివరించడంతో చివరకు వారు అంగీకరించారనీ , మంచి మార్కులతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పరిశ్రమలోకి వచ్చి సక్సెస్‌ అయ్యాననీ , చదువు ఉందనే ధైర్యం ఉంటే ఎక్కడైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయొచ్చనీ , కొత్తవారెవరైనా తమ ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని పరిశ్రమలో అడుగుపెడితే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రయత్నాలు చేసుకోవచ్చనీ కృతి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =