పూజాహెగ్డే మెస్మరైజింగ్ లుక్

Actress Pooja Hegde Looks Mesmerizing in Latest Pictures Goes Viral On Social Media, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Pooja Hegde, Pooja Hegde, Pooja Hegde Looks Mesmerizing, Pooja Hegde Latest Pictures, Pooja Hegde New Look, Pooja Hegde Latest Photos, Pooja Hegde Images, Pooja Hegde Stunning Photos, Pooja Hegde Viral Pictures, Pooja Hegde latest pics, Pooja Hegde Latest News, Pooja Hegde Movies

సక్సెస్ ఫుల్ “ముగమూడి “(2012 )మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే టాలీవుడ్ లో ‘ఒక లైలా కోసం’,బాలీవుడ్ లో ‘మొహంజోదారో’ చిత్రాలతో కథానాయికగా పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గారాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.షూటింగ్స్ తో బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే మెస్మరైజింగ్ లుక్ లో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =