“అఖండ “మూవీ USA రికార్డ్

Nandamuri Balakrishna Akhanda Movie USA Collections Record, #Balakrishna, Akhanda, Akhanda Box Office, Akhanda Box Office Collection, Akhanda Box Office Collections, Akhanda Box Office Collections Report, Akhanda Collections, Akhanda First Box Office Collections Report, Akhanda Is Unstoppable At The Box Office, Akhanda Live Updates, Akhanda Movie, Akhanda Movie Box Office Collection, Akhanda Movie Box Office Collections, Akhanda Movie Collections, Akhanda Movie Latest Updates, Balakrishna Movies, Balakrishna New Movie, Balakrishna’s Akhanda, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates

నందమూరి నట సింహం బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ప్రేక్షకులు “అఖండ” మూవీ కి బ్రహ్మ రథం పట్టారు. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ “అఖండ”మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. “అఖండ “మూవీ ఫస్ట్ వీక్ 10.08 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుందనీ , 2021 సంవత్సరంలో ఓవర్ సీస్ లో ప్రదర్శించబడిన తెలుగు మూవీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా “అఖండ” మూవీ నిలిచిందని ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ వారు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 17 =