‘పుష్ప’ సామ్ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్

Samantha Oo Antava Oo Oo Antava Lyrical Song From Pushpa Movie Is Out Now,Oo Antava Oo Oo Antava,Oo Antava Oo Oo Antava Song,Oo Antava Oo Oo Antava Video Song,Oo Antava Oo Oo Antava Lyrical Song,Oo Antava Oo Oo Antava Samantha,Samantha Oo Antava Oo Oo Antava,Samantha Oo Antava Oo Oo Antava Song,Oo Antava Oo Oo Antava Lyrical Video Song,Samantha Oo Antava Oo Oo Antava Lyrical Song,Indravathi Chouhan,Devi Sri Prasad,DSP,DSP Songs,Samantha Songs,Samantha Video Songs,Oo Antava Oo Oo Antava Telugu Lyrical,Pushpa Songs,Allu Arjun,Rashmika Mandanna,Sukumar,Samantha,Fahadh Faasil,Pushpa Trailer,Allu Arjun New Movie,Sukumar,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Allu Arjun Pushpa,Pushpa The Rise Movie,Pushpa The Rise,Pushpa Movie Update,Telugu Filmnagar,Latest Telugu Songs,Latest Telugu Songs 2021,Telugu Songs,2021 Telugu Songs,New Telugu Songs,2021 New Songs,New Song,Hit Songs 2021,2021 Film Songs,2021 Songs,Telugu 2021 Songs,Telugu Movie Songs,Latest Telugu Movies 2021,2021 New Songs Telugu,Oo Antava Oo Oo Antava Song Telugu,Oo Antava Oo Oo Antava Lyrics Telugu,Pushpa Songs Telugu,Pushpa Special Song,Oo Antava Oo Oo Antava Samantha Pushpa Special Song,Allu Arjun Pushpa Songs,Pushpa 5th Song Oo Antava Oo Oo Antava,Pushpa Samantha Song,Pushpa Specia Song Telugu,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Samantha Movies,Samantha New Movie,Samantha Pushpa Song,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise,#OoAntavaOoOoAntava

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా ‘పుష్ప. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్ల నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని చిత్రయూనిట్ చెప్పినప్పటినుండి ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ డీఎస్పీ-సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చే స్పెషల్ సాంగ్ అంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది.. అందులోనూ సమంత అంటే ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన సమంత ఐటెం సాంగ్‌ని పుష్ప మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు. పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =