‘పుష్ప’ రాజ్ తో చిల్ అంటున్న శ్రీవల్లి..!

Rashmika Mandanna Poses With Allu Arjun Aka Pushpa Raj In A Quirky Way, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Rashmika Mandanna Poses With Allu Arjun, Allu Arjun Aka Pushpa Raj, Rashmika Mandanna, Allu Arjun, Rashmika Mandanna chills with Allu Arjun, Allu Arjun aka Pushpa Raj's signature pose, Rashmika sharing interesting photos, Allu Arjun Pushpa, Pushpa Movie Updates, Pushpa Telugu Movie

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు బన్నీ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా కావడం.. దానికితోడు
ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనుండటంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. ప్రస్తుతం అయితే రిలీజ్ దగ్గర్లో ఉంది కాబట్టి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బన్నీ సరసన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక మందన్న నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. రష్మిక కూడా ఇప్పటివరకూ తాను కనిపించని విధంగా ఫుల్ డీగ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. అందుకే ఈసినిమా రిలీజ్ కోసం రష్మిక కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఈసందర్భంగా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటో ను షేర్ చేసింది. బన్నీ పోస్టర్ ముందు నిల్చొని.. తను కూడా అలాంటి పోజ్ నే పెట్టి.. పుష్పరాజ్ తో చిల్ అంటూ క్యాప్షన్ పెట్టింది. మొత్తానికి రష్మిక మాత్రం ఈసినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది అని చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =