విష్ణు మంచు కోలీవుడ్ ఎంట్రీ

Hero Vishnu Manchu’s Tamil Debut Film Kural 388 Ready For Release, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Hero Vishnu Manchu, Vishnu Manchu Film Kural 388, Vishnu Manchu Tamil Debut Film Kural 388, Kural 388 Movie, Kural 388, Vishnu Manchu Movies, Vishnu Manchu Upcoming Movie Details, Vishnu Manchu Latest News, Manchu Vishnu Kollywood Debut, Kural 388 Tamil Movie

సక్సెస్ ఫుల్ “విష్ణు” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విష్ణు మంచు “ఢీ”, “దేనికైనా రెడీ “, “దూసుకెళ్తా ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. విష్ణు మంచు ప్రస్తుతం” D &D డబుల్ డోస్ ” మూవీ లో నటిస్తున్నారు. విష్ణుమంచు ఇప్పుడు కోలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామా రీల్స్‌ బ్యానర్ పై జి ఎస్ కార్తీక్ దర్శకత్వంలో విష్ణు మంచు , సురభి జంటగా తెరకెక్కిన “కురళ్‌ 388” తమిళ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. సంపత్‌కుమార్, నాజర్, మునీష్‌కాంత్, రామదాస్, జయప్రకాష్, పంజు సుబ్బు తలైవాసల్‌ విజయ్, ప్రగతి, సురేఖవాణి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. జాన్‌ సుధీర్, కిరన్‌ ధనబాలా నిర్మాతలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. తెలుగు ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్ తో అలరిస్తున్న విష్ణు తమిళ ప్రేక్షకులను కూడా “కురళ్‌ 388” మూవీ తో అలరించనున్నారు.

[subscribe]

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 15 =