“అఖండ” ప్రభంజనం

Women Came In Tractors To Watch Balakrishna’s Akhanda Movie,Akhanda Success Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Movie Public Talk,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Live Updates,Akhanda Update,Akhanda Movie Update,Akhanda Latest Update,Akhanda Movie Latest Update,Akhanda Mass Jathara,Women Came In Tractors To Watch Akhanda Movie,Women Came In Tractors To Watch Akhanda,The Women Who Came In Tractors For The Akhanda Movie,Ladies Coming In Tractor Trolleys For Akhanda,Women Who Came In Tractors For The Akhanda Movie,Women Who Came in Tractors To Watch The Nandamuri Balakrishna Akhanda Movie,Women Came In Tractors To See Balakrishna’s Akhanda Movie,Akhanda Movie Collections,Akhanda Collections,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Balakrishna Akhanda Movie Success,Women Came In Tractors For The Akhanda Movie,#Akhanda,#NandamuriBalakrishna

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందిన “అఖండ” మూవీ వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ 100కోట్ల క్లబ్ లో చేరింది . పాత తరం లో ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ , శోభన్ బాబు, చిరంజీవి , బాలకృష్ణ మూవీస్ కు లారీలు , ట్రాక్టర్ లు , ఎడ్ల బళ్ళు పైన ప్రేక్షకులు థియేటర్స్ కు చేరుకొనేవారు. థియేటర్స్ వద్ద ఎంతో వైభవం , కోలాహలం గా ఉండేది. ఇప్పటి తరం హీరోలకు ఆ వైభవం కనపడుట లేదు. ఇప్పుడు “అఖండ ” మూవీ తో పూర్వ వైభవం వచ్చింది. “అఖండ “మూవీ ప్రదర్శించబడుతున్న గుంటూరులోని ఎస్ ఆర్ టీ సినిమాస్ వద్దకి మహిళా అభిమానులు నేరుగా ట్రాక్టర్ మీద తరలివచ్చారు. ఎంతో అభిమానంగా బాలయ్య సినిమాను చూడాలన్న ఉత్సాహం వాళ్లలో కనిపిస్తుంది. పల్లెటూరి మహిళాభిమానులు ఇలా థియేటర్ కి రావడం అన్నది విశేషం. డిసెంబర్ 2న రిలీజ్ అయిన `అఖండ`కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓమిక్రాన్ లాంటి కరోనా కొత్త వేరియంట్ గుబులు ఉన్నా “అఖండ” ముందు ఆ భయాలు ఎక్కడా కనిపించలేదు. థియేటర్ కి వెళ్లాలి “అఖండ`” చూడాలి..అన్న తపన ప్రజలలో కనపడుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 18 =