వాయిదా పడ్డ వరుణ్ తేజ్ ‘గని’

Varun Tejs Ghani Movie Release Postponed And New Date Will Be Announced Soon,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej New Movie Update,Varun Tej Latest Movie Update,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Varun Tej Ghani Teaser,Varun Tej Ghani Movie Teaser,Varun Tej Ghani Telugu Movie Teaser,Ghani Teaser,Saiee Manjrekar,Kiran Korrapati,Ghani Anthem,World Of Ghani,Upendra,Suneil Shetty,Ghani Movie Teaser,New Telugu Movie 2021,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Varun Tej Ghani Movie Teaser,Latest Telugu Movie Updates 2021,Ghani Movie Release Gets Postponed,Ghani Movie Release Postponed,Ghani Release Postponed,Ghani Postponed,Ghani Movie Postponed,Varun Tej Ghani Movie Release Postponed,Varun Tej Ghani Release Postponed,Varun Tej Ghani Movie Release,Ghani Movie Release,Ghani Movie Release Date Postponed,Ghani Release Date Postponed,Varun Tej Ghani Movie Release Date Postponed,Varun Tej Ghani Release Date Postponed,Ghani Relese Date,Ghani Movie Relese Date,Varun Tej Ghani Movie Relese Date,Varun Tej Ghani Relese Date,Ghani New Relese Date,Ghani Movie New Relese Date,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Movie Updates,Ghani Movie Update,Ghani Movie Latest Updates,Ghani New Update,Ghani Movie Announcement,Ghani Announcement,Ghani Latest Update,Ghani Is Being Rescheduled,Varun Tej Konidela Starrer Ghani Gets Postponed,#Ghani,#VarunTej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా కోసం వరుణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది. అయితే ఇటీవలే ఈసినిమానురీస్టార్ట్ చేసి అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు మొదట ఈ సినిమా బృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా తెలియచేశారు. ఈసినిమా మేకింగ్ కు చాలా కష్టపడ్డాం.. ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావాలని అనుకోవడం లేదు.. ప్రస్తుతం పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మా సినిమాను రిలీజ్ చేయాలని అనుకోవడం లేదు..ప్రస్తుతానికి రిలీజ్ ను వాయిదా వేస్తున్నాం.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు. మరి సంక్రాంతికి కూాడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. చూద్దాం గని సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా నదియా, జగపతిబాబు ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here