కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies 2019

ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 4

Bollywood Actor Sanjay Dutt in KGF Chapter 2 Movie,Bollywood Star Hero In KGF Chapter 2?,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,KGF Chapter 2 Movie Latest Updates,Bollywood Hero in KGF Chapter 2,KGF Chapt
సినిమా వార్తలు

కన్నడ మూవీ KGF చాప్టర్ -2 లో ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యష్ హీరోగా రూపొందిన మాస్, యాక్షన్ థ్రిల్లర్ KGF చాప్టర్ 1 కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజయి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. కన్నడ భాష లో 240 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్ళు సాధించిన శాండల్ వుడ్ మూవీగా KGF చాప్టర్ 1 రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
F2 Movie 25 Days Area Wise Collections, F2 Movie 25 Days Box Office Collections, F2 Movie 25 Days Collections Report, F2 Movie 25 Days Worldwide Collections, F2 Movie Latest Movie Collections, F2 Telugu Movie 25 Days Box Office Collections, Latest Te
బాక్సాఫీస్

ఎఫ్2 25 రోజుల కలెక్షన్స్

తాజాగా బాక్సాఫీసు వద్ద 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మరి ఎక్కడెక్కడ ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం...

Team TFNవాట్సాప్
మ‌హాశివ‌రాత్రికి `మ‌హానాయ‌కుడు`
స్పెషల్

మ‌హాశివ‌రాత్రికి `మ‌హానాయ‌కుడు`

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా రూపొందిన బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`. రెండు భాగాలుగా ఈ బ‌యోపిక్ తెర‌కెక్క‌గా... తొలి భాగం `య‌న్‌.టి.ఆర్. క‌థానాయ‌కుడు` పేరుతోనూ, మ‌లి భాగం `య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు` పేరుతోనూ రూపొందింది. కాగా... య‌న్టీఆర్ న‌ట‌ప్ర‌స్థానం నేప‌థ్యంలో రూపొందిన `య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు` సంక్రాంతి కానుక‌గా విడుద‌లైంది. స‌ర్వ‌త్రా పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం... కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ టాక్‌ని వ‌సూళ్ళుగా మ‌లుచుకోలేక‌పోయింది.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas To Work With RX 100 Movie Director,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Bellamkonda Sreenivas To Team Up With RX 100 Movie Director,Bellamkonda Sreenivas Next Project With Ajay Bhu
సినిమా వార్తలు

`ఆర్ ఎక్స్ 100` ద‌ర్శ‌కుడితో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌?

`ఆర్ ఎక్స్ 100`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. మొద‌టి సినిమాతోనే కేప‌బుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న అజ‌య్‌... సెకండ్ అవుటింగ్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లేటెస్ట్‌ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ప్ర‌కారం... త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌తో భూప‌తి ప్లాన్ చేశాడ‌ని టాలీవుడ్ టాక్‌. అంతేకాదు... ఫ‌స్ట్ ఫిల్మ్ లాగే ఈ ప్రాజెక్ట్ ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌, కాన్‌ప్లిక్ట్‌తో డిజైన్ చేశాడ‌ని తెలుస్తోంది. అలాగే తొలి చిత్రం మాదిరిగానే... రెండో సినిమాలోనూ క‌థానాయిక పాత్ర‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంద‌ని... ఈ రోల్‌ కోసం టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌ని…

Team TFNవాట్సాప్
Allu Arjun Trivikram Movie To Release In September,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Allu Arjun and Trivikram Movie Latest News,Stylish Star Allu Arjun New Movie To Release In September,Stylish Star
సినిమా వార్తలు

ముందే వ‌స్తున్న అల్లు అర్జున్‌?

గ‌త ఏడాది వేస‌వికి విడుద‌లైన‌ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో అభిమానుల‌ను అల‌రించాడు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌. దాదాపు ప‌ది నెల‌ల విరామం త‌రువాత‌... త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌బోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ఈ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకాలపై అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా... మార్చిలో ప‌ట్టాలెక్క‌నుందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Sree Vishnu Thipaarameesam Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,#ThipaarameesamMovieFirstLook,Thipaarameesam Movie First Look,First Look of Thipaarameesam Movie,Thipaarameesam Movie Latest Updates,Sr
ఫస్ట్ లుక్

తిప్పరా మీసం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

నీదీ నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో వంటి వైవిధ్య భరిత సూపర్ హిట్ సినిమాల హీరో శ్రీవిష్ణు కథా నాయకుడిగా అసుర మూవీ దర్శకుడు కృష్ణ విజయ్ దర్శకత్వంలో తిప్పరా మీసం మూవీ రూపొందుతుంది. హీరో శ్రీవిష్ణు కు జంటగా నిక్కీ తంబోలి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Mahesh Babu To Be Seen In A Different Role,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Mahesh Babu Plays a Different Role in His Next Movie,Mahesh Babu New Film News,SuperStar Mahesh Babu Upcoming Movies,Mahes
సినిమా వార్తలు

మ‌రో డిఫ‌రెంట్ రోల్‌లో మ‌హేష్ బాబు?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌డానికి ఉత్సాహం చూపించే క‌థానాయ‌కుల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందుంటారు. గ‌త చిత్రం `భ‌ర‌త్ అనే నేను`లో యువ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో అల‌రించిన మ‌హేష్‌... తాజా చిత్రం `మ‌హ‌ర్షి`లో మూడు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. కాలేజ్ స్టూడెంట్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత‌గా, ఆధునిక రైతుగా ఆయ‌న ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అంతేకాదు... త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న త‌న 26వ చిత్రంలోనూ ఇదివ‌ర‌కు చేయ‌ని ఓ పాత్ర‌ని చేయ‌బోతున్నాడ‌ట ఈ టాలెంటెడ్ హీరో.

Team TFNవాట్సాప్
Prabhas Saaho Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Saaho Telugu Movie Latest News,Saaho Movie Shooting News,Saaho Movie New Updates,Rebel Star Prabhas Saaho Movie Shoot,#Saaho
సినిమా వార్తలు

స‌్పెష‌ల్ సెట్‌లో `సాహో` ఫైట్స్‌

`బాహుబ‌లి` సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్ర‌భాస్ ఓ నేష‌న‌ల్ స్టార్‌. అందుకే... అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ `సాహో`ని ఆ స్థాయిలోనే చేపట్టాడు ఈ క‌టౌట్ ప్ల‌స్ కంటెంట్ ఉన్న స్టార్ హీరో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్-ఇండియా అప్పీల్‌తో తెర‌కెక్కుతుండ‌గా... ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ద‌క్షిణాది న‌టులు కూడా ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో... ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా నేష‌న‌ల్ వైడ్ అటెన్ష‌న్ వ‌స్తోంది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna In Huge Demand Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Rashmika Mandanna Movies Latest News,Actress Rashmika Mandanna Upcoming Movies,Huge Demand For Rashmika Mandanna,Rashmika Mandan
సినిమా వార్తలు

లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న

బ్లాక్ బస్టర్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు ఎంటరయిన రష్మిక మందన్న తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తో జంటగా నటించిన సూపర్ డూపర్ హిట్ గీత గోవిందం మూవీతో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ మూవీ తో రష్మిక లక్కీ హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచారు.

Team TFNవాట్సాప్
4 Letters Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,4 Letters Telugu Movie Trailer,4 Letters Trailer,4 Letters Telugu Movie Official Trailer,#4LettersTrailer,4 Letters Movie Theatrical
ట్రైలర్ & టీజర్

4 లెటర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో.. ఈశ్వర్‌, తుయా చక్రబోర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని ఈ నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Nani New Movie Coming Up With Huge Budget,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Nani New Movie Budget,Natural Star Nani Upcoming Film News,Nani Next Movie Coming Up With Huge Budget,Nani Latest Movie New
సినిమా వార్తలు

నాని కొత్త సినిమాకు భారీ బడ్జెట్!

టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరో ఎవరైనా ఉన్నారంటే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించినా మంచి లాభాలను తెచ్చిపెడుతుంటాయి. నాని సినిమాలకు ఇప్పటివరకూ 30 కోట్ల బడ్జెట్ కాలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ నాని సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Offers His Film To His Son In Law,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Powerstar Pawan Kalyan Passes His Film to Mega Hero,Pawan Kalyan Latest News,#pawankalyan,Pawan Kalyan Offers His Movi
సినిమా వార్తలు

మేనల్లుడికి తన సినిమాను ఆఫర్ చేసిన పవన్!

సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో మమేకమైపోయారు. ఒక రకంగా ఇది అభిమానులను బాధించే విషయమే అయినా.. తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా తన సత్తా చూపించాలని... అక్కడ కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు. మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తాడా? రాడో కూడా తెలియదు. కానీ పవన్ ఏ మాత్రం కాస్త ఇంట్రెస్ట్ చూపించినా... ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే...

TFN Adminవాట్సాప్
4 Letters Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,4 Letters Movie Censor Report,4 Letters Movie Censor Talk,4 Letters Movie Gets the Censor Board Approval,4 Letters Movie
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 4 లెటర్స్ మూవీ

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో.. ఈశ్వర్‌, తుయా చక్రబోర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ అందించారు. ప్రేమ, పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది ఈ సినిమా ద్వారా చూపించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Ram Charan Confession To Fans About VVR Movie,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Ram Charan Latest Movies News,Ram Charan Upcoming Film Updates,Mega power Star Ram charan Honest Confession,Hero Ram charan Latest Updat
సినిమా వార్తలు

అభిమానులకు చరణ్ లేఖ - మంచి సినిమా ఇవ్వలేకపోయాం

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదన్న సంగతి కూడా విదితమే. గత ఏడాది రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్...ఈ ఏడాది వినయ విధేయ రామ లాంటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. అయితే సరైన టాక్ దక్కించుకోలేకపోయినా కలెక్షన్ల పరంగా కొన్ని చోట్ల మాత్రం బాగానే రాబట్టినా.. కొన్ని చోట్ల మాత్రం అంతంత మాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా క్లోజింగ్ కలెక్షన్స్ తరువాత చూసుకుంటే మాత్రం దర్శక నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా…

TFN Adminవాట్సాప్
Where Is The Venkatalakshmi Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Where Is The Venkatalakshmi Movie Teaser Release Date,Where Is The Venkatalakshmi Movie Teaser Release D
ట్రైలర్ & టీజర్

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ' వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు, పాపా నీకేదంటే ఇష్టం పాటకు గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం (ఫిబ్రవరి 6) 10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Latest Telugu Movie Update,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Keerthy Suresh New Movie Shooting,Actress Keerthy Suresh Latest Movies News,#KeerthySuresh,Keerthy Suresh Upcoming Film Upd
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్‌కి ముస్తాబ‌వుతున్న కీర్తి సురేష్‌

`మ‌హాన‌టి`తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి కీర్తి సురేష్‌. అభినేత్రి సావిత్రి పాత్ర‌లో కీర్తి ఒదిగిపోయిన తీరుకి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. సుదీర్ఘ విరామం త‌రువాత‌... మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేసింది కీర్తి. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. కాగా... రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ నెల 10 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణను మొద‌లుపెట్టి... అనంత‌రం కేర‌ళ‌లో షూటింగ్ జ‌ర‌ప‌డానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
Rajinikanth and AR Murugadoss Movie To Go On Floors From March,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Rajinikanth and AR Murugadoss New Film Releasing in March,Rajinikanth and AR Murugadoss Movie Latest N
సినిమా వార్తలు

మార్చిలో ప‌ట్టాలెక్క‌నున్న ర‌జ‌నీ, మురుగ‌దాస్ ప్రాజెక్ట్‌?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ను ఖుషీ చేసేస్తున్నాడు. కేవ‌లం ఎనిమిది నెల‌ల గ్యాప్‌లోనే `కాలా`, `2.0`, `పేట‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించి... ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇప్పుడు ఇదే ఊపులో... మ‌రో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు త‌లైవా. పాన్‌-ఇండియా డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమా... మార్చి నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. ఇందులో ర‌జనీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. అంతేకాదు... ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 90 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
Mahesh Babu Fans Request To Dub His Movies In Punjab,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Super Star Mahesh Babu Fans Request Movies,Mahesh Babu New Dubbing Films,Mahesh Babu Upcoming Movies Updates,Fan
సినిమా వార్తలు

మహేష్ బాబు ఫ్యాన్స్ రిక్వెస్ట్

బాల నటుడిగా చిత్ర సీమ లో ప్రవేశించి, అనతికాలం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు నటించిన అనేక సినిమాలు ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నటనలో తన కంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూర్ వంటి మెట్రో పాలిటన్ సిటీస్ లోనే కాకుండా పంజాబ్ రాష్ట్రం లో మహేష్ బాబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Team TFNవాట్సాప్
Sharwanand New Movie Shoot To Happen In Spain,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Sharwanand New Movie Shooting Location,Sharwanand New Movie Shoot,Actor Sharwanand Next Film News,Sharwanand Next Movie
సినిమా వార్తలు

స‌్పెయిన్ కి వెళుతున్న శ‌ర్వానంద్ అండ్ టీమ్‌..

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ... కెరీర్‌ను చ‌క్క‌గా మ‌లుచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ఇటీవ‌ల‌... రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`తో ప‌ల‌క‌రించాడు ఈ యంగ్ హీరో. కాగా... ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు శ‌ర్వానంద్‌. యాక్ష‌న్ - పిరియ‌డ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శ‌ర్వానంద్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్