స‌్పెయిన్ కి వెళుతున్న శ‌ర్వానంద్ అండ్ టీమ్‌..

Sharwanand New Movie Shoot To Happen In Spain,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Sharwanand New Movie Shooting Location,Sharwanand New Movie Shoot,Actor Sharwanand Next Film News,Sharwanand Next Movie Shooting Plan at Spain
Sharwanand New Movie Shoot To Happen In Spain

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ… కెరీర్‌ను చ‌క్క‌గా మ‌లుచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ఇటీవ‌ల‌… రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`తో ప‌ల‌క‌రించాడు ఈ యంగ్ హీరో. కాగా… ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు శ‌ర్వానంద్‌. యాక్ష‌న్ – పిరియ‌డ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శ‌ర్వానంద్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా షెడ్యూల్‌… స్పెయిన్‌లో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. అక్క‌డ మూడు వారాల పాటు నిర‌వ‌ధికంగా జ‌రిపే షూటింగ్‌తో దాదాపుగా సినిమా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. శ‌ర్వానంద్‌కి జోడీగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తున్న ఈ మూవీ… వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ చిత్రం పూర్త‌య్యాక శ‌ర్వానంద్ `96` రీమేక్‌పై దృష్టి పెట్ట‌నున్నాడు. స‌మంత నాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఒరిజిన‌ల్ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్ రూపొందించ‌నుండ‌గా… `దిల్‌` రాజు ప్ర‌తిష్ఠాత్మ‌కం

[subscribe]
[youtube_video videoid=vkbvnJ1CfCA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =