నీదీ నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో వంటి వైవిధ్య భరిత సూపర్ హిట్ సినిమాల హీరో శ్రీవిష్ణు కథా నాయకుడిగా అసుర మూవీ దర్శకుడు కృష్ణ విజయ్ దర్శకత్వంలో తిప్పరా మీసం మూవీ రూపొందుతుంది. హీరో శ్రీవిష్ణు కు జంటగా నిక్కీ తంబోలి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్ పైరూపొందుతున్న తిప్పరా మీసం మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ తో పాటు హీరో శ్రీవిష్ణు క్రైమ్ కామెడీ మూవీ బ్రోచేవారెవరురా లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానున్నాయి.
[youtube_video videoid=2rRlDrGXa18]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: