ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యష్ హీరోగా రూపొందిన మాస్, యాక్షన్ థ్రిల్లర్ KGF చాప్టర్ 1 కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజయి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. కన్నడ భాష లో 240 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్ళు సాధించిన శాండల్ వుడ్ మూవీగా
KGF చాప్టర్ 1 రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యష్ హీరోగా రూపొందనున్న KGF చాప్టర్ -2 మూవీ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. సంజయ్ దత్ 21 సంవత్సరాల క్రితం తెలుగు మూవీ చంద్రలేఖ లో నటించారు. తరువాత ఏ సౌత్ మూవీ లోనూ నటించలేదు. అన్ని భారతీయ భాషలలోనూ రిలీజ్ కానున్న KGF చాప్టర్ -2 మూవీలో పాన్ ఇండియా నటీనటులను ముఖ్య
పాత్రలకు చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయనుంది.
[youtube_video videoid=dHwUl6u_MWo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: