
ట్యాగ్ · 156 కథనాలు · పేజీ 3


పారిస్ లో "అఖండ" స్పెషల్ షో

హైదరాబాద్ లో "ప్రాజెక్ట్ K "

నెలన్నర గ్యాప్ లో రవితేజ రెండు సినిమాలు రిలీజ్

మెగా రికార్డ్

విలన్ రోల్స్ చేయడానికి రెడీ..!

బిజీ డే ఫర్ 'టాలీవుడ్'

యూఎస్ వద్ద 'అఖండ' అన్స్టాపబుల్

సమంత న్యూ మూవీ "యశోద " షూటింగ్ ప్రారంభం

దుల్కర్, హను ల మూవీ హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా

సోదరుడి మృతిపై 'కిరణ్ అబ్బవరం' ఎమోషనల్ పోస్ట్

స్పీడు పెంచుతున్న 'చిరు'..!

ఆనందంలో ప్రగ్య జైస్వాల్

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్

స్విట్జర్లాండ్లో రామ్ చరణ్ ఎంజాయ్

'థాంక్యూ' ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్.. థియేటర్లలోనే రిలీజ్..!
మజిలీ, లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమా అలానే థాంక్యూ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిలో బంగార్రాజు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. థాంక్యూ సినిమా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీనితో పాటు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ గత కొద్దికాలంగా…

పారిస్ లో "అఖండ" స్పెషల్ షో
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో "అఖండ " మూవీ దూసుకుపోతోంది.

హైదరాబాద్ లో "ప్రాజెక్ట్ K "
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

వర్కింగ్ డేస్ లోనూ స్టడీగా "అఖండ" కలెక్షన్స్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో నటవిశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు…

నెలన్నర గ్యాప్ లో రవితేజ రెండు సినిమాలు రిలీజ్
బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ 2022 మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. నెలన్నర గ్యాప్ లో హీరో రవితేజ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

"అఖండ "మూవీ జై బాలయ్య సాంగ్ కు ఫారినర్ డ్యాన్స్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు…

మెగా రికార్డ్
10 సంవత్సరాల గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150" మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్టామినా నిరూపించుకున్నారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి కథానాయకుడిగా "ఆచార్య ", "గాడ్ ఫాదర్ ", "భోళా శంకర్ ", చిరంజీవి 154 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి.

విలన్ రోల్స్ చేయడానికి రెడీ..!
ప్రస్తుతం హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో విలన్ లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అప్పట్లో విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు..విలన్ లను చూపించడంలో కూడా మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. హీరోలకు తగ్గట్టే మంచి స్టైలిష్ విలన్స్ కూడా వస్తున్నారు. అందుకే విలన్ రోల్స్ చేయడానికి కూడా అందరూ ముందుకువస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది హీరోలు విలన్ రోల్స్ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు అంటేనే అర్థంచేసుకోవచ్చు విలన్ రోల్స్ కు కూడా ఎంత క్రేజ్ ఉంటుందో. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో అగ్రహీరో కూడా చేరిపోయారు. ఆహీరో ఎవరో కాదు బాలకృష్ణ.

బిజీ డే ఫర్ 'టాలీవుడ్'
మొత్తానికి టాలీవుడ్ చాలా రోజుల తర్వాత కాస్త కళకళలాడిపోతుంది. కరోనా వల్ల చిత్రపరిశ్రమ ఎన్ని సమస్యలు ఎదుర్కొందో చూశాం. ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి కానీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ మునుపటి కళ కనిపిస్తుంది. కొత్త సినిమాల రిలీజ్ లు, అప్ డేట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా పలు కార్యక్రమాలతో సందడి నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతికి, ఆ తరువాత సమ్మర్.. ఆ తరువాత దసరా, దీపావళి కి సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాల రిలీజ్ తో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. ఇక దీనిలో భాగంగానే ప్రతిరోజూ ఏదో ఒక అప్ డేట్…

యూఎస్ వద్ద 'అఖండ' అన్స్టాపబుల్
బాలయ్య అఖండ ప్రభంజనం మాములుగా లేదు. బాలకృష్ణ లేట్ వచ్చినా సాలిడ్ హిట్ కొట్టాడు. కరోనా వల్ల ఈసినిమా ఎంత ఆలస్యం అయిందో తెలుసు. ఎప్పుడో రిలీజ్ కావాల్సింది వాయిదా పడుతూ ఫైనల్ గా డిసెంబర్ 2న రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పక్కా మాస్ సినిమా కావడం. బాలకృష్ణ - బోయపాటి లాంటి హిట్ కాంబినేషన్ కావడం ‘అఖండ’కి కలిసొచ్చింది. ఇక ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ముందు ముందు రిలీజ్ కాబోతున్నపెద్ద సినిమాల మేకర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. అఖండ’ సాధించిన వసూళ్లు, ప్రేక్షకుల స్పందన ఇప్పుడు చిత్రసీమలో భరోసాని పెంచింది.

సమంత న్యూ మూవీ "యశోద " షూటింగ్ ప్రారంభం
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దుల్కర్, హను ల మూవీ హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి
వైజయంతి మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వార్ అండ్ లవ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు.ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి మృణాళి ఠాకూర్ కథానాయిక. ఈ మూవీ కి "లెఫ్టినెంట్ రామ్" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2021 లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇండియా నెం 1 మూవీ "వకీల్ సాబ్ "
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు. "రాకెట్ బాయ్స్" హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

సోదరుడి మృతిపై 'కిరణ్ అబ్బవరం' ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల జరిగిన రోడ్టు ప్రమాదంలో కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి కన్ను ముశారు. దీంతో వారి కుటుంబం విషాదంలో ఉండగా అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. ఇక తన సోదరుడి మృతికి కిరణ్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశాడు. అందులో రేయ్.. కిరా.. మన ఊరికి రోడ్డు సరిగా లేదు.. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి గట్టిగా సాధించాలిరా అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. నన్ను హీరోగా చూడటం కోసం తన లగ్జరీ ని సైతం పక్కకుపెట్టాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అనే టైమ్ కి తనే లేకుండా వెళ్లిపోయాడు. నన్నెప్పుడు…

స్పీడు పెంచుతున్న 'చిరు'..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకంటే ఫాస్ట్ గానే తమ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. పాతతరంలో అయితే ఏడాదికి 10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాను రాను ఆసంఖ్య తగ్గినా తరువాత హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు అయినా చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక సినిమా చాలు అన్నట్టు గా చేస్తున్నారు.

ఆనందంలో ప్రగ్య జైస్వాల్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది.

బాలయ్య 'అఖండ' విజయం.. ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్
కరోనా వల్ల గత రెండేళ్లు గా సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంటుంది. పెండింగ్ లో ఉన్న సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ రెండు మూడు నెలల్లో పలు సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో రెండు మూడు సినిమాలు మినహాయించి పెద్దగా ఆడిన సినిమాలు మాత్రం ఏం లేవు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన అఖండ సినిమా మాత్రం ఇండస్ట్రీకి కొత్త ఊపునిచ్చింది అని చెప్పొచ్చు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. మరోవైపు బాలయ్య అభిమానుల గురించి…

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్
‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిజానికి కరోనా తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే. దీంతో ఈసినిమాకు మంచి టాక్ రావడంతో అటు చిత్రయూనిట్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు హీరోలు కూడా అఖండ పై తమ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ప్రశంసిస్తున్నారు.

స్విట్జర్లాండ్లో రామ్ చరణ్ ఎంజాయ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “ మూవీ 2022 జనవరి 7 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి…