బాలయ్య అఖండ ప్రభంజనం మాములుగా లేదు. బాలకృష్ణ లేట్ వచ్చినా సాలిడ్ హిట్ కొట్టాడు. కరోనా వల్ల ఈసినిమా ఎంత ఆలస్యం అయిందో తెలుసు. ఎప్పుడో రిలీజ్ కావాల్సింది వాయిదా పడుతూ ఫైనల్ గా డిసెంబర్ 2న రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పక్కా మాస్ సినిమా కావడం. బాలకృష్ణ – బోయపాటి లాంటి హిట్ కాంబినేషన్ కావడం ‘అఖండ’కి కలిసొచ్చింది. ఇక ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ముందు ముందు రిలీజ్ కాబోతున్నపెద్ద సినిమాల మేకర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. అఖండ’ సాధించిన వసూళ్లు, ప్రేక్షకుల స్పందన ఇప్పుడు చిత్రసీమలో భరోసాని పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం ఇక్కడమాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా అఖండ కలెక్షన్లు ఎక్కడా తగ్గట్లేదు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో $800K వసూలు చేసి బాలకృష్ణ సినిమాల్లో రికార్డు సృష్టించింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా చాలా సంతోషంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియచేశారు.
#Akhanda ROAR in 🇺🇸 USA
Crossed $800k+ Boxoffice Bonanza🔥overseas by @Radhakrishnaen9
Enjoy on big screen near you @Cinemark @AMCTheatres @RegalMovies @Marcus_Theatres#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @MusicThaman @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/IwbETglsKY
— Dwaraka Creations (@dwarakacreation) December 6, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: