ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అఖండ”మూవీ భారీ విజయం సాధించినందుకు ప్రగ్య జైస్వాల్ చాలా ఆనందం గా ఉన్నారు. ఈ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రగ్య ప్రశంసలు అందుకున్నారు. ప్రగ్య టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. “అఖండ”మూవీ తో ప్రగ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యింది. హీరో బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రగ్య పలు ఇంటర్వూస్ లో చెప్పిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: