పారిస్ లో “అఖండ” స్పెషల్ షో

Balakrishna Starrer Akhanda Special Show To Be Screened In Paris,Jai Balayya Telugu Song,Akhanda Telugu Movie Songs,Akhanda Movie Songs,Foreigner Dance,Jai Balayya Video Song,Jai Balayya Song Performance By Foreigner,Akhanda Jai Balayya Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Public Talk,Akhanda Movie Public Response,Akhanda Telugu Movie Live Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,BB3,Akhanda Live Updates,Akhanda Special Show To Be Screened In Paris,Akhanda Special Show Screened In Paris,Akhanda Movie Special Show In Paris,Balakrishna Akhanda in Paris,Akhanda Special Show At Pathé La Villette Cinema,Akhanda Special Show At Paris Pathé La Villette,Akhanda Box Office Collections,Balakrishna's Akhanda Special Show,Akhanda Special Show In Paris,#Akhanda

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ప్రేక్షకులు “అఖండ” మూవీ కి బ్రహ్మ రథం పట్టారు. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ “అఖండ”మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బాలకృష్ణ.. బోయపాటిల హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ “అఖండ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుంది. పారిస్ లో ఉన్న తెలుగు ఆడియెన్స్ కై “అఖండ “మూవీ స్పెషల్ షో ను మేకర్స్ ప్లాన్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =