
ట్యాగ్ · 156 కథనాలు · పేజీ 2


'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్

మల్టీ స్టారర్ మూవీస్ కు సిద్ధం -బాలకృష్ణ

'ప్రాజెక్ట్ K' పై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆదిపురుష్ టీమ్ కు ప్రభాస్ స్పెషల్ 'గిఫ్ట్స్'

మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టిన 'లక్ష్'

టాలీవుడ్ నిర్మాతలకు గుడ్ న్యూస్

"అఖండ" ప్రభంజనం

100 కోట్ల క్లబ్ లో "అఖండ "

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్

వాయిదా పడ్డ వరుణ్ తేజ్ 'గని'

వైజాగ్ లో "అఖండ "మూవీ విజయోత్సవ జాతర

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?

'అఖండ' రీమేక్ పై బాలీవుడ్ ఇంట్రెస్ట్

బాలీవుడ్ మూవీ లో వెంకటేష్ ?

"అఖండ" మూవీ కలెక్షన్స్ సునామీ

"యశోద"మూవీ సెట్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జానర్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న "యశోద " మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.

'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇక చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయింది.

మల్టీ స్టారర్ మూవీస్ కు సిద్ధం -బాలకృష్ణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 మూవీకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

'ప్రాజెక్ట్ K' పై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న ప్రభాస్ ఈసినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ తో అలరించడానికి రెడీ అయిపోయాడు. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్యే ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ షెడ్యుల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించగా.. గత కొద్దిరోజులుగా అక్కడే షూటింగ్ ను జరిపారు. ప్రస్తుతం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ అయితే పూర్తయింది…

ఆదిపురుష్ టీమ్ కు ప్రభాస్ స్పెషల్ 'గిఫ్ట్స్'
సినిమా పూర్తయిన తరువాత కానీ.. సినిమా మంచి సక్సెస్ అయిన తరువాత కానీ హీరో హీరోయిన్స్ చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇప్పుడు చూస్తునే ఉన్నాం. అప్పట్లో ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్లం.. కానీ ఈమధ్య హీరో హీరోయిన్స్ కూడా అది మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా తన చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టిన 'లక్ష్'
యంగ్ హీరో 'లక్ష్' మాత్రం ఇప్పుడు వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ లోఅంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా నిరాశే ఎదురైంది. కానీ ఆ మధ్య వచ్చిన 'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం…

టాలీవుడ్ నిర్మాతలకు గుడ్ న్యూస్
సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

'ప్రాజెక్ట్ K' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్- దీపికాకు ప్రభాస్ ఫుడ్ ట్రీట్..!
‘మహానటి’ సినిమాతో సావిత్రి గారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ k’ చేయబోతున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించగా ముందు అమితాబ్ తో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ తర్వాత మిగిలిన నటీనటులతో షూటింగ్ ను చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిలిం సిటిలో జరుగుతుండగా రీసెంట్ గానే ప్రభాస్-దీపికా కూడా ఈసినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది.

"అఖండ" ప్రభంజనం
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

100 కోట్ల క్లబ్ లో "అఖండ "
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఫరియా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

వాయిదా పడ్డ వరుణ్ తేజ్ 'గని'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా కోసం వరుణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది. అయితే ఇటీవలే ఈసినిమానురీస్టార్ట్ చేసి అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు మొదట ఈ సినిమా బృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా తెలియచేశారు. ఈసినిమా మేకింగ్ కు చాలా కష్టపడ్డాం.. ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్…

వైజాగ్ లో "అఖండ "మూవీ విజయోత్సవ జాతర
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది. “అఖండ “మూవీ త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్…

2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ లో సర్కారు వారి పాట, వకీల్ సాబ్
ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి సినిమాలకు వ్యూస్ పరంగా రికార్డులు అంటూ లెక్కలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా పోటీనే. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కానీ, ట్విట్టర్ లో ట్వీట్ లు, ట్యాగ్ లు ఇలా ప్రతి విషయంలోనూ రికార్డులే. ఇక ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు తమ హీరోల రికార్డ్ లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటారు.

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఘోస్ట్ " మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయినట్టు సమాచారం.

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా “యశోద “మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిదనీ , థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదనీ చెప్పారు.

'అఖండ' రీమేక్ పై బాలీవుడ్ ఇంట్రెస్ట్
బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం చూస్తూనే ఉన్నాం. మనవాళ్లు ఎలాగైతే రీమేక్ లు చేస్తున్నారో మన సినిమాలపై కూడా పక్క ఇండస్ట్రీ వాళ్లు కన్నేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అఖండ సినిమాపై కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను చూసిన కొంతమంది హిందీ నిర్మాతలు రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారట. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి చాలా ఆఫర్సే వస్తున్నాయట. మరి హిందీలో ఎవరు ఈ రీమేక్…

బాలీవుడ్ మూవీ లో వెంకటేష్ ?
సూపర్ హిట్ "చిన్న తంబి "తమిళ మూవీ హిందీ రీమేక్ "అనారీ" (1993)మూవీ తో హీరో వెంకటేష్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత వెంకటేష్ హీరోగా సూపర్ హిట్ "యమలీల"తెలుగు మూవీ హిందీ రీమేక్ "తక్ దీర్ వాలా "తెరకెక్కింది. ఆ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. తరువాత హీరో వెంకటేష్ మరే హిందీ మూవీ లోనూ నటించలేదు. 25సంవత్సరాల తరువాత వెంకటేష్ ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

"అఖండ" మూవీ కలెక్షన్స్ సునామీ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన "అఖండ" మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

సిరివెన్నెల ఆఖరి పాట పై సాయి పల్లవి స్పందన
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.