‘అఖండ’ రీమేక్ పై బాలీవుడ్ ఇంట్రెస్ట్

Bollywood Shows Interest In Akhanda Movie Remake,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Public Talk,Akhanda Movie Public Response,Akhanda Telugu Movie Live Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Live Updates,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Akhanda Update,Akhanda Movie Update,Akhanda Latest Update,Akhanda Movie Latest Update,Akhanda Remake,Akhanda Movie Remake,Akhanda Remake In Bollywood,Akhanda Bollywood Remake,Akhanda Hindi Remake,Akhanda Movie Hindi Remake,Akhanda Hindi Remake Movie,Akhanda Hindi Remake Update,Akhanda Hindi Remake News,Akhanda Hindi Remake Latest Update,Akhanda Hindi Remake Latest News,Bollywood Shows Interest In Akhanda Remake,Akhanda Movie Remake In Hindi,Bollywood Interested In The Akhanda Remake,Balakrishna Akhanda To Get A Hindi Remake,Akhanda Movie Remake In Bollywood,#Akhanda

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం చూస్తూనే ఉన్నాం. మనవాళ్లు ఎలాగైతే రీమేక్ లు చేస్తున్నారో మన సినిమాలపై కూడా పక్క ఇండస్ట్రీ వాళ్లు కన్నేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అఖండ సినిమాపై కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను చూసిన కొంతమంది హిందీ నిర్మాతలు రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారట. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి చాలా ఆఫర్సే వస్తున్నాయట. మరి హిందీలో ఎవరు ఈ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంటారో..? ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి బాలకృష్ణ కాబట్టి ఈసినిమా ఆరేంజ్ లో ఉంది. తన నటన, డైలాగ్సే ఈ సినిమాకు హైలెట్స్. ఇలాంటి సినిమాలను బాలకృష్ణ లాంటి హీరో చేస్తేనే అభిమానులకు కూడా నచ్చుతుంది. అలాంటిది బాలీవుడ్ లో బాలకృష్ణ లా చేసే హీరో దొరకడం అంటే చాలా కష్టం. ఒక రకంగా రీమేక్ చేసినా అంతలా క్లిక్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈవార్త వినిపిస్తుంది. త్వరలో దీనిపై ఏదైనా క్లారిటీ వస్తుందేమో..

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =