“అఖండ” మూవీ కలెక్షన్స్ సునామీ

Nandamuri Balakrishna Akhanda Movie Latest Box Office Collections,Balakrishna And Boyapati Srinu Akhanda Movie Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Public Talk,Akhanda Movie Public Response,Akhanda Telugu Movie Live Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Live Updates,Balakrishna Akhanda Box Office Collection,Akhanda Box Office Collection,Balakrishna's Akhanda Collections,Akhanda Collections,Akhanda Movie Collections,Akhanda Total Box Office Collection,Akhanda Movie Box Office Collection,Akhanda Tollywood Box Office,Akhanda Box Office,Akhanda Box Office Collections Report,Balakrishna Akhanda Box Office Collection Report,Akhanda Day 6 Box Office Collection,Akhanda 6 Days Box Office Total Collections,Akhanda Sixth Day Box Office Collections,Akhanda 6 Days Total Collections,Akhanda 6 Days Collections,Akhanda Day 6 Collections Report,#Akhanda

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందిన “అఖండ” మూవీ వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న “అఖండ” మూవీ ఆరో రోజు కూడా అదే ఊపు కొన‌సాగించింది.”అఖండ సినిమా” కేవలం 6 రోజుల్లోనే రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.”అఖండ” సినిమాకు రూ.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఆరు రోజుల్లోనే 52 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మరో 2 కోట్లు వసూలు చేస్తే “అఖండ ” మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. చాలా కాలం తరువాత డిస్ట్రిబ్యూటర్స్ ఆనందంగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =