‘ప్రాజెక్ట్ K’ పై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Actress Deepika Padukone Interesting Comments On Prabhas And Project K Movie,Deepika Padukone About Project K,Deepika Padukone About Prabhas,Deepika Padukone About Prabhas And Project K,Deepika Padukone Comments On Prabhas And Project K,Deepika Padukone About Working With Prabhas,Deepika Padukone About Working On Project K With Prabhas,Deepika Padukone Shares Her Experience About Working With Prabhas In Project K,Project K,Prabhas Project K Update,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie,Project K,Prabhas,Deepika Padukone,Deepika Padukone Movies,Deepika Padukone New Movie,Deepika Padukone Project K,Deepika Padukone Project K Movie,Amitabh Bachchan,Nag Ashwin,Prabhas Latest Movie,Latest Telugu Movies 2021,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie Update,Nag Ashwin Movies,Telugu Filmnagar,Project K,Prabhas Project K Shooting,Prabhas Project K Movie Shooting,Prabhas Latest News,Project K Updates,Project K Movie Updates,Prabhas Project K Movie Shooting Update,Project K Movie Shooting Update,Prabhas Project K Movie Latest Shooting Update,Project K Movie Latest Shooting Update,Prabhas Project K Movie Latest Update,Prabhas Latest Projects,Latest Telugu Movie Updates 2021,Project K Movie Shooting Latest Update,Deepika Padukone Latest Interview,Deepika Padukone Interview,Deepika Padukone Comments On Prabhas And Project K Movie,#ProjectK,#Prabhas,#DeepikaPadukone

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న ప్రభాస్ ఈసినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ తో అలరించడానికి రెడీ అయిపోయాడు. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్యే ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ షెడ్యుల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించగా.. గత కొద్దిరోజులుగా అక్కడే షూటింగ్ ను జరిపారు. ప్రస్తుతం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ అయితే పూర్తయింది. మరికొద్దిరోజుల్లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా ఈసినిమా గురించి మాట్లాడుతూ.. మొదటి సారి తెలుగులో చేస్తున్నందుకు చాలా నెర్వస్ గా ఫీలయ్యాను.. ఒక్కసారి కెమెరా స్టార్ట్ అన్న వెంటనే తెలిసిన ఫీల్డే అయినా.. ఇంతకుముందు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తో వర్క్ చేయలేదు.. దానికి తోడు పలు లాంగ్వేజస్ లో చేయాలి.. భారీ విఎఫ్ఎక్స్, నా క్యారెక్టర్, కొత్త ప్రపంచం ఇలా అన్ని ఉండటంతో కొంచెం నెర్వస్, క్యూరియాసిటీ అలానే ఎగ్జైట్ మెంట్ అన్నీ ఒకేసారి ఉన్నాయి అంటూ తెలిపింది.

ఇక ఈసినిమాలో అమితాబ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది కూడా. ఈ సినిమాకు మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత సి.అశ్వినిదత్ 500కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.