
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 6


షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఆది పురుష్'

'పుష్ప'.. దాక్షాయణిగా అనసూయ

అఫీషియల్.. 'భోళా శంకర్' లో తమన్నా

"భోళా శంకర్ " మూవీ అప్ డేట్

మైసూర్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'బంగార్రాజు'

"పుష్ప" మూవీ లో సునీల్ లుక్

100 రోజుల షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఆది పురుష్'

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'మేజర్'

తాప్సీ లేటెస్ట్ లుక్

'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్

'హరిహర వీరమల్లు' మళ్లీ మొదలు పెట్టిన పవన్..!

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"

మీకు నచ్చిన అనసూయ లుక్..?
అందం.. అభినయంతో బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనసూయ. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే సినిమాలు కూడా చేస్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది అనసూయ.నిజానికి అంతకుముందు పలు సినిమాల్లో నటించినా కూడా రంగస్థలం నుండి మాత్రం తన గ్రాఫ్ మరో రేంజ్ కు పెరిగింది. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చేసిన నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. నేడు ఈసినిమా నుండి అనసూయ లుక్ ను రిలీజ్ చేయగా దాక్షాయణి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది అనసూయ. ఇక ఈసారి కూడా అనసూయ కోసం సుకుమార్ ఒక…

షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఆది పురుష్'
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన ఒక్కొక్కరి షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ఓం రౌత్. ప్రభాస్.. కృతి సనన్, సైఫ్ అలీఖాన్.. సన్నీ సింగ్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం…

'పుష్ప'.. దాక్షాయణిగా అనసూయ
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా పుష్ప. ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి పార్ట్ ను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తుంది. మరోవైపు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది చిత్రయూనిట్. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్, రష్మిక ల పాత్రలకు సంబంధించిన లుక్స్ ఎప్పుడో వచ్చేశాయి. ఈసినిమాలో సునీల్ అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్…

అఫీషియల్.. 'భోళా శంకర్' లో తమన్నా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ సినిమా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న విషయం కూడా విదితమే. ఇక ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయారు. దీనిలో భాగంగానే ఈసినిమాకోసం చిరు లుక్ టెస్ట్ కూడా చేయడం జరిగింది.

"భోళా శంకర్ " మూవీ అప్ డేట్
ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తెరకెక్కనున్న “భోళా శంకర్”మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్తో కనిపించబోతున్నారు.

మైసూర్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'బంగార్రాజు'
కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్నసోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు. మనం సినిమా తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమాను ఇటీవలే మొదలుపట్టినా చాలా స్పీడుగా షూటింగ్ ను జరపడమే కాదు.. అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా లడ్డుందా అనే పాటను రిలీజ్ చేశారు. ఈపాటను స్వయంగా నాగ్ పాడటం విశేషం. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు మైసూర్లో ప్రారంభమైంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చిత్రయూనిట్.

హైదరాబాద్ లో "సర్కారువారి పాట" ఫైనల్ షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"పుష్ప" మూవీ లో సునీల్ లుక్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

"సర్కారు వారి పాట" ఆల్బమ్ వెరీ స్పెషల్ - థమన్ ఎస్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

"స్టూవర్ట్ పురం దొంగ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీ లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె ఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 1970, 80 లలో స్టూవర్ట్పురంలో ధైర్యవంతుడైన దొంగగా పేరుగాంచిన ‘టైగర్ ’ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో "స్టూవర్ట్ పురం దొంగ "మూవీ తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

"పుష్ప" భారీ సాంగ్ "తగ్గేదేలే"
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "దాక్కో దాక్కో మేక", "శ్రీవల్లీ", "సామీ .. సామీ" సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

100 రోజుల షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఆది పురుష్'
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న మైథలాజికల్ సినిమా ఆది పురుష్. ఇక ఈసినిమాను ఓం రౌత్ మాత్రం చాలా స్పీడుగా పూర్తి చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలను చేయాలంటే కొంతమంది డైరెక్టర్లు ఇంకా చాలా టైమ్ తీసుకుంటారు. కానీ ఓం రౌత్ మాత్రం చాలా ఫాస్ట్ గానే ఆదిపురుష్ సినిమాను ఫినిష్ చేస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ఓం రౌత్ పెద్దగా బ్రేక్ లు తీసుకోకుండా షూటింగ్ ను జరిపాడు.

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'మేజర్'
కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఇంకా ఎన్నో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనుకునే లోపే సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో ఈరెండేళ్లలో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి.. అందులో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఫైనల్ గా అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా ఇంకా షూటింగ్ ముగించుకునే పనిలోనే ఉంది. కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల ఎన్నో సార్లు బ్రేక్ పడినా రీసెంట్ గానే…

తాప్సీ లేటెస్ట్ లుక్
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.

'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్
క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా వల్ల ఆగిపోయింది. అయితే మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

'హరిహర వీరమల్లు' మళ్లీ మొదలు పెట్టిన పవన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈసినిమా తరువాత పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో చేస్తున్న సంగతి కూడా విదితమే కదా. నిజానికి ఈసినిమా భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే కరోనా వల్ల బ్రేక్ పడగా మళ్లీ ఇంతవరకూ సెట్స్ పైకి రాలేదు.

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో సత్యదేవ్ , గంగవ్వ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”గాడ్ ఫాదర్ ” మూవీ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.

"పుష్ప " మూవీ సామీ సామీ సాంగ్ రికార్డ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

'వరుడు కావలెను' రివ్యూ.. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్..!
సాంకేతిక విభాగానికి వస్తే వంశీ కెమెరా పనితనం చాలా బాగుంది. అందమైన లొకేషన్లు చూపించాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి.

రానా హీరోయిన్ ను కన్ఫామ్ చేసిన 'భీమ్లానాయక్' టీమ్
సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే అందించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డ్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా పై భారీగా అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉందన్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తున్నారు.