“పుష్ప ” మూవీ సామీ సామీ సాంగ్ రికార్డ్

Saami Saami Song From Pushpa Movie Sets A New Record,Sukumar Latest Movie,Pushpa The Rise Song Saami Saami,Sukumar Latest Movie,Saami Saami Song Pushpa,Pushpa's Saami Saami Sets A New Record,Pushpa The Rise Fastest 10.2 Million Views For Saami Saami Song,10.2 Million Views For Saami Saami Song,Pushpa Movie Saami Saami Song Record,Pushpa Saami Saami Song Record,Pushpa Movie Saami Saami Song,Pushpa Saami Saami Song,Saami Saami Song,Saami Saami,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Song,Pushpa Movie Song Record,Saami Saami Song Create All Time South India Record In 24 Hrs,Saami Saami Song Record,Pushpa​​​ 2021 Latest Telugu Movie,Saami Saami Telugu Lyrical,DSP,Saami Saami Lyrical,Saami Saami Lyrical Song,Saami Saami Lyrical Video,Pushpa Movie Saami Saami Song Creates Records,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Date,Pushpa Part 1,Pushpa The Rise,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Movie Latest Updates,Allu Arjun Pushpa Latest Updates,Allu Arjun Pushpa Movie Update,Pushpa Teaser,Latest 2021 Telugu Movie Updates,Pushpa Movie Latest Update,Pushpa Latest Update,#Pushpa,#PushpaTheRise,#SaamiSaami

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ , ఫాహద్ ల యాక్షన్ సీన్స్ “పుష్ప “మూవీ కి హైలైట్ కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పన లో చంద్రబోస్ రచన , మౌనిక యాదవ్ గానం చేసిన “సామీ సామీ” అనే మాస్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.సౌత్ ఇండియాలో 24 గంటల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 10.2 మిలియన్ వ్యూస్‌ని ఈ సాంగ్ రాబట్టడమే కాకుండా ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.